E-Paper
Advertisement

సింధు జలాలు ఇస్తాం కానీ, క్యాచ్‌లు వదిలేసేయ్…సైమ్ అయూబ్‌ను ఆడుకున్న ఫ్యాన్స్

సింధు జలాలు ఇస్తాం కానీ, క్యాచ్‌లు వదిలేసేయ్…సైమ్ అయూబ్‌ను ఆడుకున్న ఫ్యాన్స్
Advertisement

Saim Ayub – Indus Water Treaty: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ (Asian Games 2026 Tournament Finals) నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ ( Pakistan vs India) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విజయం సాధించి, గోల్డ్ దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్ లో వైభవ్ ను ర్యాగింగ్ చేసిన సైమ్ అయూబ్ ను (Saim Ayub) టీమిండియా ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. బిర్యానీ తినిపించడమే కాకుండా, సింధు జలాలు ( Indus Water Treaty Pakistan vs India) పాకిస్తాన్ కు వదులుతాము…ఈ మ్యాచ్ లో క్యాచ్ లన్ని వదిలేసేయ్ అంటూ సైమ్ అయూబ్ కు ఆఫర్లు ఇచ్చారు. బౌండరీ గేట్ దగ్గర నిలబడ్డ సైమ్ అయూబ్ ను పిలుస్తూ, పై విధంగా ఆఫర్లు ఇస్తూ డిస్టర్బ్ చేశారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన సైమ్ రెండు క్యాచ్ లు కూడా వదిలేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.

సింధు జలాలు ఇస్తాం కానీ, క్యాచ్‌లు వదిలేసేయ్…సైమ్ అయూబ్‌ను ఆడుకున్న ఫ్యాన్స్

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్స్ జరిగిన సందర్భంగా వైభవ్ సూర్యవంశీని సైమ్ అయూబ్ ను (Saim Ayub) ర్యాగింగ్ చేశాడు. రివర్స్ స్వీప్ ఆడిన వైభవ్ ను సైమ్ అయూబ్ అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. ఇక ఈ వికెట్ పడగానే వైభవ్ బచ్చాగాడంటూ జోల పాట పాడినట్టుగా సైగలు చేశాడు. ఈ వివాదస్పద సెలబ్రేషన్స్ పై టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత బౌండరీ గేట్ దగ్గర నిలబడిన సైమ్ ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. బిర్యానీతో పాటు సింధు జలాలు ఇస్తామని ఆశ చూశారు. క్యాచ్ లు వదిలేయాలని రన్నింగ్ కామెంట్రీ చేశారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన సైమ్, రెండు కీలక క్యాచ్ లు వదిలేశాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించగలిగింది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

సింధు జలాలు వివాదం ఏంటి ?

1960 సింధు నదీ జలాల ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరింది. పశ్చిమ నుంచి పారే సింధు నీటి ద్వారానే పాకిస్తాన్ బతుకుతోందని చెప్పవచ్చు. అయితే, పహల్గాం సంఘటన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది భారత సర్కార్. ఈ తరుణంలో సింధు నదీ జలాల కోసం పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నీళ్లు లేకపోతే పాకిస్తాన్ ఏడారి కావడం గ్యారెంటీ. అందుకే సింధు నీళ్లు ఇస్తామంటూ సైమ్ అయూబ్ కు ఆఫర్లు ఇచ్చి, ట్రాప్ చేశారు అభిమానులు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

 

 

 

Related News

ఫైనల్స్‌లో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన 24 ఏళ్ల కుర్రాడు.. ఇంతకు ఎవరీ హసన్ నవాజ్ ?

ఏం కర్మ రా బాబు…టీమిండియా చేతిలో ప్రతీసారి ఓడిపోయి తలదించుకోవాల్సిందేనా ?

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఊచకోత…పాకిస్తాన్ ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

పాక్ మ్యాచ్‌లో వైభవ్ ఔట్…జోల పాట పాడిన సైమ్ అయూబ్

ఫెర్నాండో క్యాచ్ పై వివాదం…DRS లేక‌పోవ‌డమే కొంప‌ముంచిందంటూ ట్రోల్స్

మిస్టర్ గిల్…నీ డబుల్ సెంచరీలను చెత్తబుట్టలో వేసుకో!

మళ్లీ బరువు పెరుగుతున్న రోహిత్ శర్మ? సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్

Big Stories

Advertisement
×