E-Paper
Advertisement

Sara Tendulkar: అంబానీ ఫ్యామిలీకి షాక్‌..ప్లేటు ఫిరాయించిన‌ స‌చిన్ కూతురు, కోడ‌లు!

Sara Tendulkar: అంబానీ ఫ్యామిలీకి షాక్‌..ప్లేటు ఫిరాయించిన‌ స‌చిన్ కూతురు, కోడ‌లు!
Advertisement

Sara Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 45 పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 30% టోర్నమెంట్ మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి క్రమంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Mumbai Indians vs Lucknow Super Giants, 47th Match,) మధ్య సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా ( Wankhede Stadium, Mumbai) మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ ఆర్ వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ( Sara Tendulkar ), ఆయన కోడలు సానియా చందోక్ ( Saaniya Chandhok ) చేసిన పని హాట్ టాపిక్ అయింది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ ఫ్యామిలీ… అంబానికి సంబంధించిన ముంబై ఇండియన్స్ జట్టును కాకుండా లక్నో సూపర్ జెయింట్స్ ను సపోర్ట్ చేస్తూ కనిపించింది.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

అంబానీ ఫ్యామిలీకి షాక్‌..ప్లేటు ఫిరాయించిన‌ స‌చిన్ కూతురు, కోడ‌లు

Advertisement

అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ మొత్తం, ప్లేటు ఫిరాయించింది. అన్నం పెట్టిన ముంబై ఇండియన్స్ ను వదిలేసి లక్నో సూపర్ జెయింట్స్ ను సపోర్ట్ చేస్తూ కనిపించింది. అటు ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కోసం స‌చిన్ టెండ్యూల్క‌ర్ మెంట‌ర్ గా చేస్తున్నాడు. అయినా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. సొంత రాష్ట్రానికి చెందిన‌ ముంబై ఇండియన్స్ జట్టును సపోర్ట్ చేయకుండా… లక్నో సూపర్ జెయింట్స్ ను ఎలా సపోర్ట్ చేస్తారు ? అని సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, సానియా చందోక్ ను ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. లక్నోలో ఇప్పటి వరకు అర్జున్ టెండూల్కర్ కు అవకాశం ఇవ్వలేదు. అతడు బాగా రాణిస్తున్నప్పటికీ చాన్స్ ఇవ్వడం లేదు. అలాంటి లక్నోను సచిన్ కుటుంబం ఫ్యామిలీ సపోర్ట్ చేయడం ఏ మేరకు సమంజసం ? అంటూ ఫైర్ అవుతున్నారు.

ల‌క్నోపై ముంబై ఇండియ‌న్స్ విజ‌యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  నేపథ్యంలో చెత్త ప్రదర్శన కనబరుస్తోన్న ముంబై ఇండియన్స్… లక్నో పైన గాండ్రించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో 228 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఫినిష్ చేసి విజయాన్ని నమోదు చేసుకుంది ముంబై.

Advertisement

Also Read: Babar Azam retain captaincyRamiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్ 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×