E-Paper
Advertisement

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి
Advertisement

Shahid Afridi Reaction On India women’s team :  ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) విజేతగా టీమ్ ఇండియా నిలిచింది. అయితే ఫైనల్స్ లో టీమిండియా గెలిచినప్పటికీ, ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయింది. ACC చైర్మన్ హోదాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బాస్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) ఉన్న నేపథ్యంలో ట్రోఫీ అందుకునేందుకు వెనుకడుగు వేసింది టీమిండియా. పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ టైటిల్ అందుకోకూడదని బీసీసీఐ (B C C I) నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. గతంలో సూర్య కుమార్ యాదవ్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలోనే పురుషుల టీమిండియాను ఫాలో అవుతూ, హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు కూడా అదే బాటలో నడిచింది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీలు పొద్దున నుంచి మొరుగుతూనే ఉన్నారు. ట్రోఫీ అందుకోకపోవడం టీమిండియా ( Team India) తప్పదమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ కు (Women’s Asia Cup 2026 Tournament) సంబంధించిన ట్రోఫీని టీమిండియా ( TEam India Womens Team) మహిళల జట్టు అందుకోక పోవడంపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించారు. పదే పదే మొహ్సిన్ నఖ్వీని అవమానించడం ఇండియన్స్ కు అలవాటైపోయిందని మండిపడ్డారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న ఆయనను ఇలా అవమానించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ట్రోఫీ విషయంలో ఇండియా ప్రతిసారి తమాషాలు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొహ్సిన్ నఖ్వీ విని అవమానించిన వాళ్లను నడిరోడ్డులో ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు షాహిద్ ఆఫ్రీది (Shahid Afridi).

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

ట్రోఫీలు తీసుకుని టీమిండియాను వచ్చే ఆసియా కప్ నుంచి బ్యాన్ చేయాలని సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. పురుషులతో పాటు మహిళల టీమిండియాను ఆసియా కప్ ఆడకుండా వెలివేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పుడైనా టీమిండియా కు బుద్ధి వస్తుందంటూ బాంబు పేల్చారు. పాకిస్తాన్ తో పెట్టుకుంటే మాడి మసి అయిపోవడం పక్క అంటూ హెచ్చరించారు. డబ్బులు ఉన్నాయని బీసీసీఐ రెచ్చిపోయి ప్రవర్తిస్తోందని.. ఆ అహంకారం తగ్గకపోతే భూస్థాపితం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు షాహిద్ ఆఫ్రీది (Shahid Afridi). ఆసియా కప్ ట్రోఫీ విషయంలో టీమిండియాను ఏదో ఒకటి చేసి కచ్చితంగా వాళ్ల కుట్రలను ఆపాలని షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించారు. లేకపోతే వీళ్ళ ఆగడాలు ఇక్కడితో ఆగబోవని తెలిపారు. మొగ్గ దశలోనే టీమిండియా పొగరు దించాలన్నారు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

ట్రోఫీతో కారులో మొహ్సిన్ నఖ్వీ పరార్…వెంటాడిన టీమిండియా ఫ్యాన్స్

BCCIకి అసలు సిగ్గుందా ? మొహ్సిన్ నఖ్వీతో దేవజిత్ సైకియా మీటింగ్ పై ట్రోలింగ్

సూర్య బాటలోనే హర్మన్‌ప్రీత్ కౌర్…మొహ్సిన్ న‌ఖ్వీని మరోసారి ఛీ కొట్టిన టీమిండియా

Big Stories

Advertisement
×