BigTV English
Advertisement

Ads In IPL : ఒక్క యాడ్ కు ఇన్ని లక్షలా… ఈ లెక్కలు తెలిస్తే జనాలు పిచ్చోళ్ళు రావడం పక్కా !

Ads In IPL : ఒక్క యాడ్ కు ఇన్ని లక్షలా… ఈ లెక్కలు తెలిస్తే జనాలు పిచ్చోళ్ళు రావడం పక్కా !

Ads In IPL :  సాధారణంగా ఐపీఎల్ సీజన్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ అస్సలు ఊహించలేరు. ముఖ్యంగా ఏ ఆటగాడు ఎప్పుడూ ఫామ్ లో ఉంటాడో.. ఎప్పుడూ ఫామ్ లో ఉండడో కూడా అర్థం కానీ పరిస్థితి. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ కాస్త వెనుకంజలో ఉన్నాయి.


Also Read : Uppal Stadium : ఉప్పల్ గ్రౌండ్ కంటే… బోరబండ గల్లీలే బెటర్… గంగలో కలిసిన HCA పరువు!

ఐపీఎల్ మ్యాచ్ అంటే గెలుపు ఓటమిలే కాదు.. ఆ మ్యాచ్ జరుగుతుంటే యాడ్స్ కి కూడా బాగానే డబ్బులు వస్తాయి. ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కి భారీగానే డబ్బులు వస్తాయి. ఒక్కసారి యాడ్ చూపించినందుకు దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేస్తారంట. ఐపీఎల్ మధ్యలో మనం చాలా యాడ్స్ చూస్తుంటాం. అది కేవలం 10 నుంచి 12 సెకన్ల పాటు వచ్చే యాడ్స్ ఉంటాయి. వాటిని చూపించేందుకు స్టార్ స్పోర్ట్స్ 16 నుంచి 18 లక్షల వరకు తీసుకుంటుంది. ఇంకా ప్లే ఆప్స్ కి మరియు ఫైనల్ కి ఈ అమౌంట్ రూ.24 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఉంటుంది. కానీ ఇంత ఎక్కువ అమౌంట్ ఎందుకు అని అంతా చర్చించుకుంటున్నారు. ఐపీఎల్ లో రీచ్ మామూలుగా ఉండదు. దీనిని దేశం మొత్తం చూస్తుంది. అందుకే ఇందులో ప్లే చేసే యాడ్స్ కి డిమాండ్ ఉంటుంది. పలు బ్రాండ్స్ ఆడియన్స్ తో క్రియేట్ అయ్యేందుకు ఇదొక సువర్ణవకాశం అనే చెప్పాలి. అందుకే బ్రాండ్స్ కూడా అంత అమౌంట్ ఇచ్చేందుకు వెనుకాడరు.


ముఖ్యంగా 2022లో డిస్నీ ప్లస్ హాట్స్ స్టార్, వియాకమ్18 కలిసి 2023-2027 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను రూ.48,390 కోట్లకు కొనుగోలు చేశాయి. ఈ అమౌంట్  ఎంత ఎక్కువ అంటే అస్సలు ఊహించలేము. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ అనే చెప్పవచ్చు. ప్రసార హక్కులకు అంత అమౌంట్ పే చేశారు. మరీ వాళ్లకు లాభం కూడా రావాలి కాబట్టి వీళ్లు అందుకే యాడ్స్ కి కూడా అంతగా వసూలు చేస్తున్నారన్న మాట. ఇక ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  ముంబై ఇండియన్స్ జట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లతో పలు యాడ్స్ క్రియేట్ చేస్తుంటాయి పలు కంపెనీలు. వారికి అనుగుణంగా యాడ్స్ చేస్తుంటారు. వీళ్లతోనే పలువురు స్టార్ హీరోలతో కూడా కొన్ని యాడ్స్ చేస్తుంటారు. సాధారణంగా మ్యాచ్ ప్లే చేసే సమయంలో వచ్చే యాడ్స్ కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది మ్యాచ్ కే ఎక్కువ డబ్బుుల వస్తాయి అని అనుకుంటారు. వాస్తవానికి మ్యాచ్ మొత్తం ప్లే చేసిన దానికంటే.. కేవలం కొద్ది సెకన్ల యాడ్స్ కే ఛానల్స్ కి డబ్బులు వస్తుండటం విశేషం.

?igsh=MWJ1Z2ltZ25mZXJmOA==

Related News

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

Big Stories

×