E-Paper
Advertisement

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం
Advertisement

IND VS WI: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాల్టి నుంచే వన్డే సిరీస్ ప్రారంభమైంది. అయితే ఈ వన్డే సిరీస్ లో భాగంగా తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా.. వెస్టిండీస్ జట్టును చిత్తు చేసింది. తొలి మ్యాచ్ లోనే వెస్టిండీస్ జట్టును దెబ్బ కొట్టిన టీమిండియా.. ఏకంగా 8 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. వెస్టిండీస్ పై విజయం సాధించిన టీమిండియా, 1-0 తేడాతో లీడ్ లోకి వెళ్ళింది.

విండీస్ పై టీమిండియా విజయం

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మొదటి మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలో ఏడు వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ 295 పరుగులు సాధించింది. వెస్టిండీస్ ఓపెనర్ క్యాంప్ బెల్ 62 పరుగులతో రాణించగా, జస్టిన్ గ్రీవ్స్ సెంచరీ తో చెలరేగాడు. మిడిల్ ఆర్డర్ లో జంగూ 58 పరుగులతో ఇరగదీశాడు. దీంతో భారీ స్కోర్ చేసింది వెస్టిండీస్. అయితే వెస్టిండీస్ విధించిన భారీ టార్గెట్ ను టీమిండియా అవలీలగా చేదించింది. విరాట్ కోహ్లీ తో పాటు గిల్ ఇద్దరు సూపర్ సెంచరీలు చేయడంతో… ఎనిమిది వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది టీమిండియా. వెస్టిండీస్ విధించిన లక్ష్యాన్ని 42 ఓవర్సులోనే ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 32 పరుగులు చేయగా, గిల్ 110 పరుగులు సాధించాడు. కోహ్లీ 139, రుతురాజ్ గైక్వాడ్  13 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు. గిల్ అవుట్ అయినప్పటికీ చివరి వరకు నిలిచిన కోహ్లీ మ్యాచ్ గెలిపించాడు.

కోహ్లీ, గిల్ సూపర్ సెంచరీలు

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డే నేపథ్యంలో కెప్టెన్ గిల్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు సూపర్ సెంచరీ తో ఇరగదీశాడు. 96 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేసుకున్న గిల్… శభాష్ అనిపించాడు. ఇప్పటివరకు 67 వన్డేలు ఆడిన గిల్.. ఇందులో 10 సెంచరీలు అలాగే 20 అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. 60 యావరేజ్ తో దూసుకు వెళ్తున్నాడు. అటు విరాట్ కోహ్లీ కూడా సూపర్ సెంచరీ తో ఇరగదీసాడు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Advertisement

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఫాస్ట్ గా 15 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. 377 ఇన్నింగ్స్ లలో 15000 పరుగులను సచిన్ టెండూల్కర్ ఫినిష్ చేశాడు. కానీ ఈ రికార్డు బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీకి కేవలం 303 ఇన్నింగ్స్ మాత్రమే పట్టాయి. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా ఈ రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

Big Stories

Advertisement
×