BigTV English

Temba Bavuma: ఆస్ట్రేలియన్స్ దుర్మార్గులు.. స్లెడ్జింగ్ చేశారు.. నా భార్యను కూడా !

Temba Bavuma: ఆస్ట్రేలియన్స్ దుర్మార్గులు.. స్లెడ్జింగ్ చేశారు.. నా భార్యను కూడా !

Temba Bavuma:  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ విజేతగా సౌత్ ఆఫ్రికా జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. నిన్న నాలుగవ రోజు ఫైనల్ మ్యాచ్ పూర్తి చేసింది సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుపై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి 27 సంవత్సరాల తర్వాత ఛాంపియన్గా నిలిచింది దక్షిణాఫ్రికా టీం. కెప్టెన్ టెంబా బవుమా
సారధ్యంలో… ఓటమి అన్నది ఎరుగని… జట్టుగా… దూసుకు వెళ్తూ తాజాగా ఛాంపియన్గా కూడా నిలిచింది దక్షిణాఫ్రికా టీం. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికా జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.


Also Read: Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?

WTC లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్లెడ్జింగ్


ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోతామని ఆస్ట్రేలియా ప్లేయర్లు భావించి తమ నోటికి పని చెప్పారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లను డైవర్ట్ చేసేందుకు కుట్రలు పన్నారు. మ్యాచ్ జరుగుతున్న తరుణంలోనే స్లెడ్జింగ్.. చేశారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. వాస్తవంగా ప్రతి మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేస్తారని ఒక రూమర్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో టీమిండియా కూడా ఇలాంటి సంఘటనలు చాలానే ఎదుర్కొంది.

అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికా వంతు వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ ( World Test Championship 2025 final match ) నేపథ్యంలో కచ్చితంగా గెలవాలని ఆస్ట్రేలియా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ముందు… ఆస్ట్రేలియా ఆటలు సాగలేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా ప్లేయర్లను స్లెడ్జింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించారు. తాము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్లిప్ లో ఉన్న ప్లేయర్ లందరూ స్లెడ్జింగ్ చేశారని… ఆగ్రహం వ్యక్తం చేశాడు కెప్టెన్ టెంబా బవుమా.

Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత

ఆస్ట్రేలియా ప్లేయర్లు దుర్మార్గులు : కెప్టెన్ టెంబా బవుమా ( Temba Bavuma)

ఆస్ట్రేలియా ప్లేయర్లు తమను చోకర్స్ అంటూ స్లెడ్జింగ్ చేశారని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్పష్టం చేశాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు మేము విజయానికి 69 పరుగుల దూరంలో ఉన్నాం. ఆ సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు రెచ్చిపోయారన్నాడు. 69 పరుగుల టార్గెట్, చేతిలో 8 వికెట్లు ఉన్నప్పటికీ మేము ఆల్ అవుట్ అయిపోతామని… చోకర్స్ అని ఆస్ట్రేలియా ప్లేయర్లు వెక్కిరించారని… కెప్టెన్ టెంబా బవుమా చెప్పుకొచ్చాడు. అలాగే తమ భార్యలను కూడా ఉద్దేశించి చెత్తగా మాట్లాడాలని ఫైర్ అయ్యాడు. అయినప్పటికీ మేము నిలబడ్డాం… ఛాంపియన్ అయ్యామని…కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×