South Africa vs India, 3rd T20I: టీమిడియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ మూడో టి20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా ఇవాళ మూడో టి20 మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ నెగ్గిన సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: IND VS SA 3rd T20i: నేడు మూడో టీ20 మ్యాచ్..అభిషేక్ శర్మ ఔట్ ?
దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయబోతుంది. అయితే ఈ పిచ్ లో మొదట బౌలింగ్ చేసిన.. జట్టు గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో…సౌత్ ఆఫ్రికా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది టీమిండియా. రమణదీప్ సింగ్ ఈ మ్యాచ్లో.. బర్లోకి దిగుతున్నాడు. అవేశ్ ఖాన్ స్థానంలో రమణదీప్ సింగ్ వస్తున్నాడు.
Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(సి), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలనే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా