BigTV English
Advertisement

Travis Head: హెడ్ ఊర మాస్… పుష్ప గాడి రేంజ్ లో వార్నింగ్

Travis Head: హెడ్ ఊర మాస్… పుష్ప గాడి రేంజ్ లో వార్నింగ్

Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా… ఈ జరుగుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సన్రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్.


Also Read: Pakistan: పాకిస్థాన్ టీంలో ముసలం.. ఫ్యాన్స్, క్రికెటర్స్ దారుణంగా కొట్టుకున్నారు ?

తెల్ల చొక్కా, వైట్ కలర్ పాయింట్ తో పాటు గోల్డ్ చైన్ వేసుకున్న హెడ్.. హైదరాబాద్ చాయ్ తాగుతూ కనిపించాడు. ఈ చాయ్ తాగి… గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లకు హెడేక్ తెప్పిస్తానని చెప్పకనే…. చెబుతూ… డేంజర్ బెల్స్ పంపించాడు హెడ్. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు తమకు నచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.


సన్రైజర్స్ హైదరాబాద్… టైగర్ హైదరాబాద్ చాయ్ తాగుతూ ఉందని… హెడ్ ను ఉద్దేశించి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంద్రసేనారెడ్డి సినిమాలో చిరంజీవి గెటప్ లాగా అనే హెడ్ గెటప్ ఉందని.. మరికొంతమంది అంటున్నారు. ఇక మరికొంతమంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తరహాలో హెడ్ రెడీ అయ్యాడని చెబుతున్నారు. ఎవరికి నచ్చిన హీరో పేరు వాళ్లు ప్రస్తావిస్తూ… హెడ్ వీడియోను వైరల్ చేస్తున్నారు. దీంతో క్షణాల్లోనే హెడ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Jofra Archer: అండర్టేకర్ లాగా నిద్ర లేచి..పంజాబ్ ను కూల్చేశాడు ?

దారుణంగా విఫలమవుతున్న హైదరాబాద్ ప్లేయర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో అద్భుతంగా ఆడాల్సిన హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమవుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ జట్టును చిత్తుచేసిన సన్రైజర్స్ హైదరాబాద్… ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లల్లో ఓడిపోయింది. ఇక గుజరాత్ టైటాన్స్ తో హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఆయన గెలిచి హైదరాబాద్ పరువు కాపాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇరు జట్ల అంచనా

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (WK), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్/జయదేవ్ ఉనద్కత్, పాట్ కమిన్స్ (సి), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్స్

గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XII: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (సి), జోస్ బట్లర్ (WK), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×