E-Paper
Advertisement

కావ్య పాప స్కెచ్ అదుర్స్…రంగంలోకి మరో ఇద్దరు బౌలర్లు, ఇక SRHను చూస్తేనే తడిచిపోవాలి

కావ్య పాప స్కెచ్ అదుర్స్…రంగంలోకి మరో ఇద్దరు బౌలర్లు, ఇక SRHను చూస్తేనే తడిచిపోవాలి
Advertisement

Sunrisers Hyderabad On IPL 2027:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad ) గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్ లో జరిగిన వైఫల్యాలు మళ్లీ రిపీట్ కాకుండా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే బౌలింగ్ విభాగాన్ని బలంగా తయారు చేసుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి టి. నటరాజన్ ను తీసుకున్న హైదరాబాద్, తాజాగా మరో ఇద్దరూ డేంజరస్ బౌలర్లను ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ లను తాజాగా తీసుకుని, జట్టు బౌలింగ్ బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్

సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లియామ్ లివింగ్ స్టోన్ తో పాటు జాక్ ఎడ్వర్ట్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ కు ఇచ్చిన కావ్య పాప..  ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ లను కొనుగోలు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ ను రూ.6 కోట్లకే కొనుగోలు చేసిన చెన్నై, జాక్ ను రూ.3 కోట్లకు దక్కించుకుంది.  అటు ఖలీల్ అహ్మద్ ను రూ.4.8 కోట్లు, నాథన్ ఎల్లిస్ ను రూ.2 కోట్లకు హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ తరుణంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం చాలా బలంగా మారింది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

బలంగా మారిన సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం

ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ ఇద్దరూ రావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad ) చాలా బలంగా తయారైంది. ఇప్పటికే హింగే, సాకిబ్ హుస్సేన్, నటరాజన్, మలింగలు గత సీజన్ లో అద్భుతంగా రాణించారు. వాళ్లకు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ తోడైతే ఇక తిరుగుండదని అంటున్నారు. ప్యాట్ కమిన్స్ లేకపోయినా, మిగిలిన బౌలర్లు జట్టును బాగానే లీడ్ చేయనున్నారు.  అటు బ్యాటింగ్ లో హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఇరగదీయడం ఖాయం. దీంతో వచ్చే ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. అటు ప్యాట్ కమ్మిన్స్ అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్ కు వచ్చే ఐపీఎల్ లో అవకాశం దక్కనుంది. గతంలోనూ ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ ఇలానే దక్కింది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

ముంబై జ‌ట్టులో హార్దిక్ పాండ్యాను ఏకాకిని చేశారు..తెర‌వెనుక‌ రోహితే కుట్ర‌లు చేశాడు!

మ‌హ్మ‌ద్ అమీర్ దూల తీర్చిన మొహ్సిన్ న‌ఖ్వీ..ఐపీఎలే కాదు, PSL ఆడ‌కుండా బ్యాన్ ?

అల్లా మీద ఒట్టు, వైభ‌వ్, అభిషేక్ ల‌ను పాకిస్తాన్ త‌ట్టుకోలేదు…50 ఓవ‌ర్ల‌లో 600 కొడ‌తారు

BBL తొలి మ్యాచ్..ఇండియాను అవ‌మానించిన ముస్తాఫిజుర్…సెఫ్టీ లేదంటూ కామెంట్స్‌!

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ వెధ‌వ‌లే.. 2024 వ‌ర‌ల్డ్ క‌ప్ లో న‌న్ను విల‌న్ చేశారు

ఆక్లాండ్ లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్..ఇలాంటోళ్లు వ‌న్డేల‌కు ప‌నికిరారు!

RCB జ‌ట్టులో న‌ర‌కం అనుభ‌వించా..స్మృతి మంధాన అంద‌రినీ తొక్కేసింది!

Big Stories

Advertisement
×