BigTV English

IPL 2025: హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే ?

IPL 2025: హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే ?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు.. చక చక చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India). అటు పది జట్లకు సంబంధించిన ప్లేయర్ లందరూ… టీం లో చేరిపోయారు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. జట్టులో ఉన్న సభ్యులందరూ రెండు జట్లుగా విడిపోయి… మ్యాచ్ లు కూడా ఆడేస్తున్నారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు జరగనుంది.


Also Read: Akmal brothers: పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో దొంగలు పడ్డారు..!

ఈ టోర్నమెంట్ నేపథ్యంలో…. మొదటి మ్యాచ్ 2024 ఛాంపియన్ అయిన కోల్‌ కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో ( Eden Garden) జరుగుతుంది. మార్చి 22వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మార్చి 23వ తేదీన.. సన్‌ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) మ్యాచ్ ఉండనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) మధ్య మ్యాచ్ జరుగుతుంది.


అయితే ఈ మ్యాచ్… జియో హాట్ స్టార్ లో ( Jio Hot star)ప్రసారమవుతుంది. ఉచితంగానే ఈ మ్యాచ్ మనం చూడవచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటంటే… జియో కస్టమర్ లందరికీ… జియో హాట్ స్టార్ లో ఉచితంగా ప్రసారాలు అందిస్తోంది జియో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో… ప్రతి మ్యాచ్ సాయంత్రం ఏడు గంటల తర్వాత ప్రారంభం అవుతుంది. రెండు మ్యాచ్లు ఉన్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం ఏడు గంటల తర్వాత.. జరుగుతాయి.

Also Read: International Masters league: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేతగా టీమిండియా

ఇరు జట్లు 

సన్‌రైజర్స్ హైదరాబాద్ : పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జిషాన్ అన్సారీ, కమిన్‌దేవ్ ఉన్సారీ, కమిన్‌దేవ్ ఉనద్కత్, ఇ. మలింగ, సచిన్ బేబీ.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ ( కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, వైనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ఆకాశ్ మధ్వల్, కుమార్ కార్తికేయ సింగ్, నితీష్ రాణా, చరక్ యుభ్‌పాండే, చరక్ యుభ్‌పాండే, ఎఫ్. ఫరూకీ, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×