BigTV English

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

HCA: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association Committee ) చుట్టూ వివాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా… హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association Committee ) వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత కొన్ని రోజులుగా… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ( Hyderabad Cricket Association Committee ) వివాదాలు ఉన్న నేపథ్యంలో… ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ( Supreme Court ) తాజాగా విచారణ చేసింది. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం పైన… జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల స్పెషల్ బెంచ్ జరిపింది.


Supreme Key Statement on HCA Elections, Controversy

ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association Committee ) వివాదాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం కూడా తీసుకుంది. కానీ అంతకు ముందు…హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్ట్రోరల్, జాబితా తయారీ అలాగే ఎన్నికల నిర్వహణ కోసం గతంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ను నియమించింది సుప్రీం కోర్టు.

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !


అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ( Hyderabad Cricket Association Committee) ఎన్నికలు నిర్వహించడమే కాకుండా హెచ్సీఏ నిర్వహణ పై కొన్ని రికమండేషన్స్ చేశారు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు. ఇక జస్టిస్ నాగేశ్వరరావు చేసిన రికమండేషన్స్ ను… తాజాగా సవాల్ చేశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association Committee ) మెంబర్లు. కుటుంబ సభ్యులే ఎక్కువగా మెంబర్లు ఉన్నారని…. విషయాన్ని జస్టిస్ నాగేశ్వరరావు పేర్కొనడం జరిగింది. అందుకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్లు తిరుగుబాటు చేశారు.

Also Read: IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

హెచ్సీఏ ఎన్నికల నిర్వహణలోనూ పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని… నాగేశ్వరరావు తెలపడం జరిగింది. అయితే తాజాగా ఈ వివాదనాలను విన్న సుప్రీంకోర్టు…. కీలక ప్రకటన చేసింది. ఈ కేసును రేపు మధ్యాహ్నానికి… వాయిదా వేసింది సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్. మరి రేపు ఈ వివాదాల పైన సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association Committee ) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ (Azzruddin )… ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?

గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా… అజారుద్దీన్ పైన (Azzruddin )ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడి అధికారులు. అంతేకాకుండా 2020 నుంచి 2023 మధ్యలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాలపై కూడా… ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసులు నమోదు కావడం జరిగింది. దాదాపు 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన కేసులో అజారుద్దీన్ ఇరుక్కున్నారు.

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ‌ ఇంట పెళ్లి సంద‌డి..తీన్మార్ స్టెప్పులేసిన యువ‌రాజ్‌

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Big Stories

×