E-Paper
Advertisement

న‌న్ను కాద‌నుకున్నారు…ఇక అనుభ‌వించండి, గంభీర్ కు సూర్య కౌంట‌ర్ !

న‌న్ను కాద‌నుకున్నారు…ఇక అనుభ‌వించండి, గంభీర్ కు సూర్య కౌంట‌ర్ !
Advertisement

Suryakumar Yadav:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటి వరకు జరిగిన టి20 సిరీస్ ముగిసింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్…4-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్ లో వైట్ వాష్ అయింది. ఈ క్రమంలో టీమిండియా యాజమాన్యం, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై సూర్యకుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. కెప్టెన్ గా తనను వదులుకొని గంభీర్ తప్పు చేశాడని.. అర్థం వచ్చేలా ఓ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని మెరిశాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఈ టీ ష‌ర్ట్ పైన కెప్టెన్ కాదు, లీడ‌ర్ అంటూ క్యాప్ష‌న్ కూడా ఉంది. తన కూతురును ఎత్తుకొని మరి… గంభీర్ కు కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

న‌న్ను కాద‌నుకున్నారు…ఇక అనుభ‌వించండి, గంభీర్ కు సూర్య కౌంట‌ర్ !

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిపించిన సూర్య కుమార్ యాదవ్ ను పక్కకు పెట్టిన గౌతమ్ గంభీర్… శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా, రెండు సిరీస్ లో వరుసగా కోల్పోయింది. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది. దీంతో గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గంభీర్ కారణంగానే… సూర్య కుమార్ యాదవ్ ను తప్పించినట్లు క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే దాని ఫలితంగా ఇప్పుడు టీమ్ ఇండియా రెండు సిరీస్ లు కోల్పోయిందని మాజీలు కూడా ఆగ్రహిస్తున్నారు. అయితే దీనిపై సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కూతురును ఎత్తుకొని… గౌతమ్ గంభీర్ కు సూర్య కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చినట్లు వీడియో బయటకు వచ్చింది.

కెప్టెన్ కాదు లీడర్ అనే క్యాప్షన్ ఉన్న టీ షర్ట్ ధరించి మరి.. గంభీర్ కు చురకలు అంటించారు. నన్ను కాదని శ్రేయస్ అయ్యర్ ను తీసుకున్నారు.. ఇప్పుడు అనుభవించండి అంటూ పరోక్షంగా సూర్య కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకే కెప్టెన్ కాదు లీడర్ టీమిండియా కు అవసరం అనే అర్థం వచ్చేలా సూర్య కుమార్ యాదవ్ టీ షర్ట్ ధరించినట్లు వీడియోలు వైరల్ చేస్తున్నారు. గంభీర్ కు కౌంటర్ ఇచ్చేందుకే ఇలా సూర్య భాయ్ వ్యవహరించినట్లు ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో చేసింది అంటూ టీమ్ ఇండియా బ్యాటర్లకు హితువు పలికారు. మీరు చేజింగ్ చేస్తే నేను చూడాలని అనుకుంటున్నాను అని కౌంటర్ ఇచ్చారు. కానీ టీమిండియా మాత్రం అట్టర్ ఫ్లాఫై ఓడిపోయింది.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

https://www.instagram.com/reels/Dar-6aCyTUz/

Related News

టీమిండియాను ఓడించి, గంభీర్ కు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చా !

అభిషేక్ కు ఛేజింగ్ చేత‌కాదు..200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

Big Stories

Advertisement
×