E-Paper
Advertisement

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!
Advertisement

Tanveer Ahmed On Bhuvneshwar Kumar Re-Entry:

దాదాపు 5 ఏళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలాంటి తరుణంలోనే భువీ రాకపై అందరూ సంబరాలు చేసుకుంటుంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మాత్రం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు టీమిండియాలోకి వచ్చి, ఏం పీకుతాడని ఆగ్రహించారు. పాకిస్తాన్ దృష్టిలో 36 ఏళ్లు వచ్చాయంటే ముసలోడు అయినట్టేనని బాంబ్ పేల్చారు.

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..తన్వీర్ సంచలనం!

Advertisement

తమ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో 30 ఏళ్లు దాటిన తర్వాత, అందరినీ బయటకు పంపిస్తూనే ఉన్నామని, దాని కోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకున్నట్టు వెల్లడించారు. టీమిండియా కూడా ఇలాంటి పాలసీ అమలు చేయాలని సూచనలు చేశారు. అలా కాదని 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ను తీసుకొచ్చినా పెద్ద ప్రయోజనం ఉండబోదని పరువు తీశారు. దీంతో భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

ఐపీఎల్ ప్రదర్శన చూసి సెలక్ట్ చేస్తే, పెద్ద బొక్కే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ప్రదర్శన చూసి.. భువనేశ్వర్ కుమార్ ను సెలక్ట్ చేశారా? లేక ఏ ప్రాతి పాదికన తీసుకున్నారని ప్రశ్నించారు తన్వీర్ అహ్మద్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భువీ ప్రదర్శన చూసి సెలక్ట్ చేస్తే, టీమిండియాకు గుండు సున్నానే మిగుతుందని హెచ్చరించారు. ఆ టోర్నమెంట్ లో అన్ని అన్ని బొక్కలే ఉన్నాయని పరువు తీశారు. మ్యాచ్ ఫిక్సింగ్, బాల్ టాంపరింగ్, బ్యాట్లలో స్ప్రింగులు పెట్టడం, అంపైర్లను కొనేయడం తప్ప ఏమీ లేదని పరువు తీశారు. అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రదర్శన చేశాడని న్యూజిలాండ్ సిరీస్ కు సెలక్ట్ చేస్తే, భువీ విఫలం కావడం గ్యారెంటీ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇకనైనా బీసీసీఐ పద్దతి మార్చుకుని, విదేశీ పిచ్ లపై రాణించిన వాళ్లనే సెలక్ట్ చేయాలని సూచనలు చేశారు. లేకపోతే, టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవబోదని హేళన చేశారు. న్యూజిలాండ్ గడ్డపై జరిగే టీ20 సిరీస్ లోనూ టీమిండియా దారుణంగా ఓడిపోతుందని బాంబ్ పేల్చారు. అక్కడ ఫ్లాట్ ట్రాక్స్ ఉండబోవన్నారు. అక్కడ చల్లటి వాతావరణం, బౌన్సీ పిచ్ ల నేపథ్యంలో టీమిండియా తేలిపోనుందన్నారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడినట్టుగానే న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కానుందని హెచ్చరించారు. దీంతో తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా, టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22వ తేదీ నుంచే టీ20 సిరీస్ షురూ కానుంది.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

 

Related News

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

నో డౌట్..టీమిండియానే నెంబ‌ర్ వ‌న్, వాళ్ల‌ను కొట్ట‌డం మా వ‌ల్ల కావ‌డం లేదు!

Big Stories

Advertisement
×