Tanveer Ahmed: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ ( ( Team India vs New Zealand, Final )) తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ కీలక మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ గెలిచేలా పాకిస్తాన్ అభిమానులు పూజలు చేస్తున్నారని.. ఇండియాను తమ అల్లా చిత్తుగా ఓడిస్తాడని బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి విషయం కక్కింది. టీమిండియా మ్యాచ్ గెలిచిన ప్రతిసారి ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ ప్లేయర్లు.. ఇప్పుడు ఫైనల్ పైన కూడా ఏడుస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఫిక్స్ చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు తన్వీర్ అహ్మద్. ఇలాంటి నేపథ్యంలో న్యూజిలాండ్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీమిడియా ఈ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయేలా పాకిస్తాన్ అభిమానులు పూజలు చేస్తున్నారని వెల్లడించారు. న్యూజిలాండ్ గెలిచేలా అల్లా కృషి చేస్తాడని.. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే పాకిస్తాన్ వీధిలో బట్టలు లేకుండా తిరుగుతానంటూ ఛాలెంజ్ కూడా విసిరాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.
దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ ఎన్ని పూజలు చేసిన టీమ్ ఇండియా ఫైనల్ గెలవడం గ్యారెంటీ అంటూ స్పష్టం చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. దీనిలో ఎలాంటి డౌట్ లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఎలా టోర్నమెంట్లు గెలవాలో తన్వీర్ అహ్మద్ సూచనలు చేస్తే చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. ప్రతిసారి టీమిండియా పై ( Team India ) పడి ఏడవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండియన్ ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా, టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ కంటే ముందు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) పిచ్ ఫోటో తీసుకోవాలని కెప్టెన్ మిచెల్ శాంట్నర్.
?igsh=MWg0NTdmMzJsejVoNg==