Taskin Ahmed: బంగ్లాదేశ్ ( Bangladesh ) ఫాస్ట్ బౌలర్ టస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed )… సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ రికార్డ్ సృష్టించాడు బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed ). టి20 క్రికెట్ ఫార్మాట్ లో ఒక్క ఇన్నింగ్స్ లోనే అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్గా చరిత్ర సృష్టించాడు టస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed ). తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ( Bangladesh Premier League ) జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంటులో 19 పరుగులు ఇచ్చి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు టస్కిన్ అహ్మద్.
Also Read: Ram Charan – Hardik Krunal: గేమ్ చేంజర్ కోసం రంగంలోకి టీమిండియా ప్లేయర్లు!
ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి… బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ( Bangladesh Premier League ) దర్బార్ రాజ్ షాహి జట్టుకు ( Durbar Rajshahi ) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed ). అయితే ఇవాళ ఈ టోర్నమెంట్లో భాగంగా దర్బార్ రాజ్ షాహి వర్సెస్ డాకా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed ) 19 పరుగులు ఇచ్చి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టడం జరిగింది.
దీంతో ప్రత్యర్థి ఢాకా కాపిటల్స్ ( Dhaka Capitals ) జట్టు విలవిలలాడిపోయింది. అయితే 19 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసిన నేపథ్యంలో టస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed )… అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. గతంలో 8 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసిన రికార్డు శ్యాజ్రుల్ ఇద్దరూస్ పేరు పైన ఉంది. ఆ… తర్వాత అకర్మాన్.. నిలిచాడు. ఇతను 18 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీయడం జరిగింది. ఇక ఇద్దరి తర్వాత తస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed ) 19 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీయడం జరిగింది. దీంతో మూడవ బౌలర్గా రికార్డు సృష్టించాడు.
Also Read: Khel Ratna Award: ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం.. మను, గుకేష్ కు ఛాన్స్!
ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా కూడా చరిత్ర సృష్టించాడు తస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed ). ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తస్కిన్ అహ్మద్ కు ( Taskin Ahmed ).. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో… ఢాకా కాపిటల్స్ ( Dhaka Capitals ) మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది ఢాకా క్యాపిటల్స్ ( Dhaka Capitals ). అనంతరం బ్యాటింగ్కు… దర్బార్ రాజు సాహి ( Durbar Rajshahi) 18.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి టార్గెట్ రీచ్ అయింది. దీంతో ఢాకా కాపిటల్స్ ( Dhaka Capitals ) పై దర్బార్ రాజ్ షాహి జట్టు ( Durbar Rajshahi ) ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
𝑻𝒂𝒔𝒌𝒊𝒏 𝑨𝒉𝒎𝒆𝒅 𝒄𝒓𝒆𝒂𝒕𝒆𝒔 𝒉𝒊𝒔𝒕𝒐𝒓𝒚! 🇧🇩✨
With a sensational seven-wicket haul, he registers the best bowling figures in BPL history 🔥
He has also registered the third-best figures in T20 history, following Syazrul Idrus and Colin Ackerman 👏#TaskinAhmed… pic.twitter.com/xuld79n8pL
— Sportskeeda (@Sportskeeda) January 2, 2025