E-Paper
Advertisement

Wpl 2026 Schedule: రేప‌టి నుంచే WPL 2026 ప్రారంభం..RCBదే తొలి మ్యాచ్‌… టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే

Wpl 2026 Schedule: రేప‌టి నుంచే WPL 2026 ప్రారంభం..RCBదే తొలి మ్యాచ్‌… టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే
Advertisement

Wpl 2026 Schedule: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. రేపటి నుంచి మరో కొత్త టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 Tournament) రేపటి నుంచి షురూ కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Royal Challengers Bangalore vs Mumbai Indians ) మధ్య ఫైట్ జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది. అటు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత దూకుడుగా ముందుకు వెళుతున్న స్మృతి మందాన, ఆర్సిబి జట్టును లీడ్ చేయనున్నారు. ఉమెన్స్ జట్టుకు వరల్డ్ కప్ తీసుకువచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ , ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్గా నిలిపేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలి

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 Tournament) రేపటి నుంచి ప్రారంభం కానుంది. జనవరి 8వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఒకే రోజు రెండు మ్యాచ్ లో జరిగితే ఒకటి మధ్యాహ్నం మూడున్నర గంటలకు, మరొకటి రాత్రి 7:30 గంటలకు ప్రసారం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఉచితంగా జియో హాట్ స్టార్ లో తిలకించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో కూడా ఈ మ్యాచ్ లు చూడవచ్చు.

WPL 2026 వేదిక‌లు ఇవే

మహిళ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ మొత్తం సిరీస్ లో 22 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో మొదటి 10 మ్యాచ్ లు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్ లన్ని ఇక్కడే జరుగుతాయన్నమాట. అలాగే మిగిలిన 12 కీలక మ్యాచ్ లు గుజరాత్ లోని వడోదర వేదికగా నిర్వహిస్తారు. ఇందులో ఎలిమినేటర్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్రవరి మూడవ తేదీన సాయంత్రం ఏడున్నర గంటలకు జరగనుంది. అలాగే ఫిబ్రవరి 5వ తేదీన ఫైనల్ మ్యాచ్ వడోదర వేదికగా నిర్వహిస్తారు. ఒకవేళ ఫైనల్ వర్షం కారణంగా రద్దయిన కూడా రిజర్వుడే ఉంటుంది. కాగా Wpl 2025 విజేత‌గా ముంబై ఇండియ‌న్స్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా ముంబైకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి.

Advertisement

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×