E-Paper
Advertisement

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఊచకోత…పాకిస్తాన్ ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఊచకోత…పాకిస్తాన్ ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్
Advertisement

IND VS PAK Gold Medal: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. నిషిన్ లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ (Korogi Sports Park, Nisshin) వేదికగా టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. అయితే, ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, అందరూ ఊహించినట్టుగానే విక్టరీ అందుకుంది. పాకిస్తాన్ జట్టును 19 పరుగల తేడాతో ఓడించి… గోల్డ్ మెడల్ దక్కించుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టును ఓడించిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఊచకోత…పాకిస్తాన్ ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( Asian Games 2026) ఫైనల్స్ సందర్బంగా టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య భయంకరమైన ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లను ఫుట్ బాల్ ఆడుకున్నారు. అటు తెలుగోడు తిలక్ 22 బంతుల్లోనే 51 పరుగులు సాధించి, ఇరగదీశాడు. చివరలో శివమ్ దూబే కూడా 27 పరుగుల చేసి చెలరేగాడు. ఈ తరుణంలోనే టీమిండియా భారీ స్కోర్ సాధించగలింది.

Advertisement

అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేతులెత్తిసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించే, ఓటమి పాలైంది. అటు పాకిస్తాన్ బ్యాటర్ హసన్ నవాజ్ 96 పరుగులతో రెచ్చిపోయాడు. 7 సిక్సర్లు, 5 బౌండరీలతో పోరాడాడు. కానీ, అతనికి సరైన సపోర్ట్ మిగతా ప్లేయర్లు ఇవ్వలేక పోయారు. దీంతో హసన్ నవాజ్ కూడా చేతులెత్తేశాడు. ఈ క్రమంలో 19 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో విజయ కేతనం ఎగురవేసిన టీమిండియాకు గోల్డ్ మెడల్ దక్కింది. అటు టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని పదే పదే ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిరాశే మిగిలింది.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Advertisement

వైభవ్ సూర్యవంశీని ర్యాగింగ్ చేసిన సైమ్ అయూబ్

పాకిస్తాన్ జరిగిన ఫైనల్స్ సందర్బంగా వైభవ్ సూర్యవంశీని ర్యాగింగ్ చేశాడు ఆల్ రౌండర్ సైమ్ అయూబ్. రెండు సిక్సర్లతో దూకుడుపై ఉన్న వైభవ్ సూర్యవంశీ వికెట్ ను సైమ్ అయూబ్ పడగొట్టాడు. ఈ తరుణంలోనే నువ్వు ఇంకా 15 ఏళ్ల బచ్చాగాడివే అంటూ హేళన చేశాడు. అంతేకాదు వైభవ్ పెవిలియన్ కు వెళుతుంటే, జోల పాట పాడుతూ ర్యాగింగ్ చేశాడు సైమ్ అయూబ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐని కోరుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Related News

పాక్ మ్యాచ్‌లో వైభవ్ ఔట్…జోల పాట పాడిన సైమ్ అయూబ్

ఫెర్నాండో క్యాచ్ పై వివాదం…DRS లేక‌పోవ‌డమే కొంప‌ముంచిందంటూ ట్రోల్స్

మిస్టర్ గిల్…నీ డబుల్ సెంచరీలను చెత్తబుట్టలో వేసుకో!

మళ్లీ బరువు పెరుగుతున్న రోహిత్ శర్మ? సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్

కావ్య పాపకు షాక్.. SRH ను వదిలేస్తున్న అభిషేక్ శర్మ?

టీమిండియా మాకు వెంట్రుకతో సమానం..ప్రపంచంలో ఎవరినైనా పాకిస్తాన్ ఓడిస్తుంది

వ‌ర్షం ప‌డేలా అల్లాను ప్రార్థించండి…లేక‌పోతే పాకిస్తాన్ తుక్కు తుక్కుగా ఓడిపోతుంది

Big Stories

Advertisement
×