BigTV English

RCB-JCB: JCBకి RCB టీమ్ కు సంబంధం ఏంటి… 18 ఏళ్ళ తర్వాత టైటిల్ కు కారణమా ?

RCB-JCB:  JCBకి  RCB టీమ్ కు సంబంధం ఏంటి… 18 ఏళ్ళ తర్వాత టైటిల్ కు కారణమా ?

RCB-JCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల తర్వాత… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. మొన్న మంగళవారం రోజున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో 6 పరుగులు తేడాతో విక్టరీ కొట్టి ఛాంపియన్ గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.


Also Read: Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

ఒక్క టైటిల్ కోసం 11 మంది మృతి


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్గా నిలవడంతో… చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం రోజున పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ నిర్వహించిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో సన్మానం కూడా జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ప్లేయర్లందరినీ సన్మానించింది కర్ణాటక ప్రభుత్వం.

అయితే ఇక్కడే 11 మంది మరణించడం జరిగింది. పరేడ్ నేపథ్యంలో అనుకోకుండా మూడు లక్షల మంది రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. లాఠీ చార్జి ఒక్కటే మార్గంగా… మర్చిపోయారు. దీంతో తోపులాట పెరిగి తొక్కిసలాట అయింది. ఈ నేపథ్యంలో… ఏకంగా 11 మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అభిమానులు మృతి చెందారు. దీంతో ఈ సంఘటన… దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటనపై కర్ణాటక ప్రభుత్వం కూడా.. చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు సంబంధించిన సేల్స్ మేనేజర్ నిఖిల్ ను అరెస్టు చేశారు. అలాగే.. మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలని డిమాండ్… చేస్తున్నారు.

జెసిబికి బెంగళూరుకు ఏం సంబంధం?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అలాగే జెసిబికి సంబంధం ఏంటి అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలవడంతో.. చాలామంది సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరుకు సంబంధించిన ఓ వృద్ధురాలు కూడా బెంగళూరు విజయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు ఆ వృద్ధురాలు. అయితే మాట్లాడిన తర్వాత RCB అనబోయి జెసిబి అన్నారు. దీంతో ఆర్ సి బి….జె సి బి గా మారిపోయింది.

Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్

 

?igsh=NWZhb2NtcmhlMzlv

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×