E-Paper
Advertisement

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!
Advertisement

Trolls On Pakistan Womens Practice:  పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. పురుషులతో పాటు మహిళల క్రికెట్ జట్టు కూడా పెద్దగా ప్రదర్శన కనబరచడం లేదు. దానికి తోడు ఎదవ పనులన్నీ చేసి పాకిస్తాన్ జట్లు ట్రోలింగ్ గురి అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ మహిళల క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు బ్యాట్ అలాగే బంతితో ప్రాక్టీస్ చేయకుండా… కుస్తీ పోటీలో పాల్గొంటున్నారు. ఒకరిపై మరొకరు దూకడం… బల ప్రయోగం చేయడం ఇలాంటివి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లతో ప్రాక్టీస్ చేయించకుండా వాళ్లను కూలీలలాగా మార్చాడని ఫైర్ అవుతున్నారు.

అడ్డ కూలీలుగా మారిన పాకిస్తాన్ లేడి క్రికెటర్లు

పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు గురించి సోషల్ మీడియాలో ఈ మధ్య రకరకాల వార్తలు వస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో చెత్త ప్రదర్శన కనబరిచి ఇంటిదారి పట్టిన పాకిస్తాన్ మహిళల జట్టు…. ఆ తర్వాత ఉమెన్స్ ఆసియా కప్ టోర్నమెంట్ లో కూడా తేలిపోయింది. తాజాగా జరిగిన ఆసియా క్రీడలలో కాంస్య గెలుచుకొని ఈ చేతులు దులుపుకుంది. దీంతో పాకిస్తాన్ మహిళల జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలే వచ్చాయి. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు అందరూ మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. బ్యాట్ అలాగే బంతితో ప్రాక్టీస్ చేస్తే.. వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోకపోయేది. కానీ వీళ్లు క్రికెట్ ప్రాక్టీస్ పేరుతో కుస్తీ పోటీలు పెట్టుకున్నారు. కొంతమంది మహిళా క్రికెటర్లు వంగడం.. మరి కొంతమంది వాళ్లపై నుంచి దూకడం ఇలాంటివి చేశారు. మరి కొంతమంది అయితే… తోటి క్రికెటర్లు అయితే కొట్టడం కూడా జరిగింది.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. వీడికి జట్టును అప్పగిస్తే దిక్కుమాలిన పనులన్నీ చేయిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. వీడికి ఇలాగే పాకిస్తాన్ లేడీ క్రికెట్ జట్టును అప్పగిస్తే సంకనాకి పోవడం గ్యారెంటీ అని హెచ్చరిస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ గురించి అత్యంత దారుణమైన నిజం బయటకు వచ్చింది. ఓ మహిళ క్రికెటర్ తో సీక్రెట్ రిలేషన్ పెట్టుకున్నాడట. ఆమెకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం… స్పెషల్ క్లాసులు చెప్పడం లాంటివి చేస్తున్నాడట. ఇంతలోనే పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల ప్రాక్టీస్ యవ్వారం కూడా బయటపడింది. దీంతో పాకిస్తాన్ కోచ్ రియాజ్ ను పక్కకు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

టీమిండియా క్రికెటర్లంద‌రూ కామాంధులే..అర్ధ‌రాత్రుళ్లు మెసేజులు చేసి వేధిస్తున్నారు !

ఏషియన్ గేమ్స్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు…విజేత ఎవ‌రంటే?

బుమ్రా బౌలింగ్ లో ఈ సారి ఫర్హాన్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతాడు

వివాదంలో బంగ్లాదేశ్ కెప్టెన్…కింద పడ్డ పాకిస్తాన్ జెండానుపైకి లేపి మరీ

Big Stories

Advertisement
×