E-Paper
Advertisement

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !
Advertisement

Trolls On Wahab Riaz:  ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. ఆదివారం రోజున సాయంత్రం టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ (Team India Women vs. Sri Lanka Women) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నిన్న రెండో సెమీ ఫైనల్ లో భాగంగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ జట్ల (Sri Lanka Women vs Pakistan Women, Semi Final 2) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన శ్రీలంక మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది.

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు

నిన్నటి మ్యాచ్ లో ఫాతిమా సనా (Fatima Sana) ఒంటరి పోరాటం చేశారు. అయినప్పటికీ పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫాతిమా సనా మెడలపైన చేతులు వేసి పాకిస్తాన్ కోచ్ వహాబ్ రియాజ్ ( Wahab Riaz) కనిపించారు. ఈ క్రమంలో వహాబ్ రియాజ్ కామాంధుడు అంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అమ్మాయిలను క్రికెటర్లుగా తీర్చిదిద్దాల్సిన కోచ్ వహాబ్ రియాజ్… తన కామవాంఛ తీర్చుకుంటున్నాడని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

చేయి వేయకుండా మాట్లాడడు…పాకిస్తాన్ కోచ్ పై షాకింగ్ ఆరోపణలు

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న రెండో సెమీ ఫైనల్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఓటమి బాధలో ఉన్న ఫాతిమా సనాను ఓదార్చాల్సిన కోచ్ వహాబ్ రియాజ్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. ఫాతిమాకు మెడ నొప్పి ఉన్నట్లుగా భావించి.. ఆమెపై చేతులు వేశాడు. మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ వరకు ఆమెపై చేయి తీయలేదు. ఏదో మసాజ్ చేసినట్లుగానే ఓవర్ గా బిహేవ్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

ఇది చూసిన క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ మహిళల హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లతో వహాబ్ రియాజ్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడుతున్నారు. కోచింగ్ చేయాల్సిన వహాబ్ రియాజ్, అమ్మాయిలకు మసాజ్ చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. చేయి వేయకుండా మాట్లాడబోడంటూ పాకిస్తాన్ కోచ్ పై షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు. కామ వాంఛతో రెచ్చిపోతున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ మహిళల జట్టు వరుసగా ఓడిపోతూ వస్తోందని బాంబు పేల్చుతున్నారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే వహాబ్ రియాజ్ మహిళా క్రికెటర్లను ఇంకా వేధింపులకు గురి చేస్తాడని పేర్కొంటున్నారు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

 

Related News

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

ధోని కెప్టెన్సీలో ఆడటమే కొంప ముంచింది..ఆ దుర్మార్గుడు నన్ను తొక్కేసాడు!

భారతి ఫుల్మాలికి ఘోర అవమానం…అమ్మాయి కాదు మగాడు అంటూ!

పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే, టీమిండియా ఓడిపోతుందని… శ్రీలంక గెలిచేలా ఫిక్సింగ్ చేశారు!

Big Stories

Advertisement
×