E-Paper
Advertisement

U19 Asia Cup 2025: నేడు పాకిస్తాన్ తో టీమిండియా మ్యాచ్‌..టైమింగ్స్ ఇవే, ఉచితంగా ఎలా చూడాలంటే

U19 Asia Cup 2025: నేడు పాకిస్తాన్ తో టీమిండియా మ్యాచ్‌..టైమింగ్స్ ఇవే, ఉచితంగా ఎలా చూడాలంటే
Advertisement

U19 Asia Cup 2025:  అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మన డిసెంబర్ 12వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ డిసెంబర్ 21వ తేదీ వరకు కొనసాగాలని ఉంది. మొత్తం ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొంటుండగా, పాకిస్తాన్, టీమిండియా గ్రూప్ A లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ కూడా జరగనుంది.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్

Advertisement

అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( ACC Mens U19 Asia Cup 2025 ) భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ అండర్ 19 వర్సెస్ టీమిండియా అండర్ 19 ( India U19 vs Pakistan U19 ) జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( ICC Academy Ground, Dubai ) నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే టాస్ ప్ర‌క్రియ ఉద‌యం 10 గంట‌ల‌కే ఉంటుంది. 50 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఉదయమే ప్రారంభమవుతుంది.

ఇక ఈ అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు సోనీ స్పోర్ట్స్ లో చూడవచ్చు. సోనీ లివ్ లో కూడా ఈ మ్యాచ్ లు వస్తున్నాయి. అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ఇప్ప‌టికే పాకిస్తాన్‌, టీమిండియా చెరో మ్యాచ్ గెలిచే ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో కూడా రెండు టాప్ లోనే ఉన్నాయి. కాస్త ర‌న్ రేట్ మెరుగ్గా ఉండ‌టంతో పాకిస్తాన్ మొద‌టి స్థానంలో ఉంది. ఇవాళ గెలిచిన జ‌ట్టు ఫ‌స్ట్ స్థానం సంపాదించుకుంటుంది.  పాకిస్తాన్ అండర్ 19 వర్సెస్ టీమిండియా అండర్ 19 ( India U19 vs Pakistan U19 ) జట్ల మధ్య మ్యాచ్ నేప‌థ్యంలో మ‌రోసారి షేక్ హ్యాండ్ వివాదం తెర‌పైకి రానుంది.

Advertisement

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

టీమిండియా, పాకిస్తాన్ ఫుల్ స్క్వాడ్‌లు:

టీమిండియా U19 జట్టు: ఆయుష్ మ్హత్రే (కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (w), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, హర్వంశ్ మోహన్ పంగాలియా, యురాజ్ మోహన్ పంగాలియా, యురాజ్ గోష్పాక్

పాకిస్థాన్ U19 స్క్వాడ్: ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్‌), హంజా జహూర్(w), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, డానియాల్ అలీ ఖాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మొహమ్మద్ హుహమ్, అబ్దుల్ సుభాన్, మొహమ్మద్ షహమ్.

పైన పేర్కొన్న స్క్వాడ్‌లో కేవ‌లం 11 మంది ప్లేయ‌ర్లు మాత్ర‌మే ఆడ‌తారు.

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×