BigTV English

Varun Aaron Retirement: క్రికెట్‌కు భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ గుడ్‌బై !

Varun Aaron Retirement: క్రికెట్‌కు భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ గుడ్‌బై !

Varun Aaron Retirement: టీం ఇండియా స్టార్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ( Varun Aaron ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు ప్రకటించాడు వరుణ్ ఆరోన్ ( Varun Aaron ). ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్ కు దూరమైన వరుణ్ ఆరోన్ ( Varun Aaron ) … ఇకపై అన్ని ఫార్మర్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు వెల్లడించాడు. 2011 సంవత్సరంలో… అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన… టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ( Varun Aaron ) … ఇప్పటి వరకు టీమిండియా తరఫున తొమ్మిది టెస్టులు ఆడి.. పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు.


Also Read: Yuzvendra Chahal – Manish pandey: చాహల్ బాటలో మరో ప్లేయర్‌.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం ?

అలాగే తొమ్మిది వన్డేలు కూడా ఆడాడు. ఇందులో మొత్తం 29 వికెట్లు తీశాడు వరుణ్ ఆరోన్ ( Varun Aaron ). 2010 – 2011 మధ్య జరిగిన రంజి ట్రోఫీలో 150.2 కిలో మీటర్ల స్పీడుతో బంతి విసిరి అందర్నీ ఆశ్చర్యపరిచాడు వరుణ్ ఆరోన్ ( Varun Aaron ). ఆ తర్వాత వరుస గాయాలతో అతని కెరీర్ ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ( Varun Aaron) రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత 2024 ఫిబ్రవరిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతను తన చివరి సీజన్‌లో జార్ఖండ్‌కు ఆడాడు.


 

ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ అరుణ్…. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.  గడిచిన 20 సంవత్సరాలలో… క్రికెట్ లో తనకు ఎంతోమంది సహాయం చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులు ఇలా చాలామంది తన క్రికెట్ కు సహాయం చేశారని వెల్లడించాడు వరుణ్ అరుణ్.

 

ఇది ఇలా ఉండగా… 2015 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడి… టీమిండియాకు దూరమయ్యాడు ఈ ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్. ఈ సంవత్సరంలో బెంగళూరు వేదికగా… టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే ఆ టెస్ట్ మ్యాచ్ లో వరుణ్ అరోన్… సరిగా రాణించలేదు. దీంతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోణ్.

 

ఇక 2015లో టీమిండియా జట్టులో స్థానాన్ని కోల్పోయిన వరుణ్ అరుణ్… ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ టోర్నమెంటులో కొనసాగాడు. ఈ సందర్భంగా పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం కూడా వహించాడు ఈ ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరుణ్. ఇక ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 52 మ్యాచులు ఆడాడు ఈ 35 ఏళ్ల వరుణ్ అరుణ్. ఈ తరుణంలోనే… మొత్తం 44 వికెట్లు తీయగలిగాడు. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా పెద్దగా రాణించకపోవడంతో.. అక్కడ కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఇలా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న వరుణ్ అరోన్…. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పాడు.

 

Also Read: South Africa Sports Minister: అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి.. సౌతాఫ్రికా సంచలన నిర్ణయం !

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×