E-Paper
Advertisement

Virat Kohli : ఇన్ స్టా పోస్టుకు విరాట్ కోహ్లీ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా.. చూస్తే షాక్ కావాల్సిందే

Virat Kohli : ఇన్ స్టా పోస్టుకు విరాట్ కోహ్లీ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా.. చూస్తే షాక్ కావాల్సిందే
Advertisement

Virat Kohli : టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఆట గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. ఆయన ఆడినటువంటి టీ-20లో, వన్డే మ్యాచ్ ల్లో, టెస్టు మ్యాచ్ ల్లో ఏ మ్యాచ్ లోనైనా తనదైన ప్రతిభ కనబరిచాడు. ప్రస్తుతం కేవలం వన్డే మ్యాచ్ లకే పరిమితం అయ్యడు కోహ్లీ. అలాగే ఐపీఎల్ కూడా ఆడుతున్నారు. కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. బెంగళూరు జట్టుకి ఐపీఎల్ 2025 సీజన్ కి టైటిల్ లభించింది. దాదాపు 17 సంవత్సరాల తరువాత ఆర్సీబీ మొదటి సారి టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇన్ స్టా గ్రామ్ లో 274 మిలియన్స్ ఫాలోవర్లున్నారు. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న కోహ్లీ.. ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటారనే విషయాన్ని ఇన్ ఫ్లూఎన్సర్ మార్కెటింగ్ హబ్ వెల్లడించింది.

Also Read :  Mohammed Siraj : కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన సిరాజ్.. గిరాకి లేక మూసి వేసేందుకు ప్లాన్!

Advertisement

ఇన్ స్టా పోస్ట్ కి రూ.12కోట్లు తీసుకుంటున్న కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఒక్క ఇన్ స్టా పోస్ట్ ద్వారా రూ.12 కోట్లు సంపాదిస్తారని తెలిపింది. ఈ జాబితాలో ఫుట్ బాల్ దిగ్గజం రోనాల్డ్ అగ్రస్థానంలో ఉండగా.. ఆయన ఒక్క పోస్టు కి రూ.27 కోట్లు తీసుకుంటారని పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. క్రిస్టానో రొనాల్డో రూ.11.91 కోట్లు, ద్వానే జాన్సన్ 11.31 కోట్లు, అరియానా గ్రాండె రూ.11.21 కోట్లు, కైలీ జెన్నర్ రూ.11.09 కోట్లు, సెలెనా గోమ్జ్ రూ.10.90, కిమ్ కర్దాండషైన్ రూ.10.53 కోట్లు, లియోనెల్ మెస్సీ రూ.8.68 కోట్లు, బీయాన్స్ రూ.8.51 కోట్లు, జస్టిన్ బీబీర్ రూ.8.25 కోట్లు, జెన్నర్ రూ.7.82 కోట్లు, విరాట్ కోహ్లీ రూ.5.05 కోట్లు, ప్రియాంక చోప్రా జోనస్ రూ.2.99 కోట్లు వసూలు చేయడం విశేషం.

Advertisement

Also Read : Indian Cricketers: టీమిండియా ప్లేయర్ అరాచకం.. ఒక్క దేశానికి ఒక్క అమ్మాయిని..!

వ్యాపార రంగంలోకి విరాట్..!

టీమీండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ రూ.1కోటి 20 లక్షల వరకు, హార్దిక్ పాండ్యా 1 కోటీ పైగా సంపాదిస్తాడని సమాచారం. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు క్రికెట్ తో పాటు సోసల్ మీడియా ను కూడా ఒక ఊపు ఊపేస్తున్నారు. తమకు ఉన్నటువంటి ఫాలోయింగ్ తో బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ.. మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఓవైపు ఐపీఎల్.. మరోవైపు టీమిండియా జట్టులో ఆడుతూ.. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అత్యధికంగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సంపాదించడం విశేషం. విరాట్ కోహ్లీ కేవలం వన్డే మ్యాచ్ లకు మాత్రమే పరిమితమయ్యాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు. పుమా ఇండియా మాజీ హెడ్ అభిషేక్ గంగూలీ ప్రారంభించిన క్రీడా వస్త్రాల తయారీ సంస్థ అగిలిటాస్ లో రూ.40కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ పెట్టుబడితో కోహ్లీ తన వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నారు.

?igsh=NWt6b2J6YnR1eWps

Related News

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

Big Stories

Advertisement
×