E-Paper
Advertisement

లేడీతో మ‌సాజ్ చేయించుకుంటోన్న కోహ్లీ…అలిగి లండ‌న్ వెళ్లిపోయిన‌ అనుష్క శ‌ర్మ‌ !

లేడీతో మ‌సాజ్ చేయించుకుంటోన్న కోహ్లీ…అలిగి లండ‌న్ వెళ్లిపోయిన‌ అనుష్క శ‌ర్మ‌ !
Advertisement

Kohli – Anushka:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( virat kohli ) కాపురంలో చిచ్చు రాజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఓ లేడీ తో మసాజ్ చేయించుకున్నాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ముంబై తో మ్యాచ్ జరిగిన తర్వాత జ్వరం, గాయం బారిన పడ్డ విరాట్ కోహ్లీ మసాజ్ చేయించుకున్నాడు. అయితే ఈ విషయంపై ఆయన భార్య అనుష్క శర్మ ( anushka sharma) సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు విరాట్ కోహ్లీ పైన  అలిగి లండన్ ( London) వెళ్లినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

లేడీతో మ‌సాజ్ చేయించుకుంటోన్న కోహ్లీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా విరాట్ కోహ్లీకి గాయమైంది. ఆయనకు ఐదు రోజులుగా వైరల్ ఫీవర్ కూడా చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అందుకే నిన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో మ్యాచ్ జరిగితే ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు విరాట్ కోహ్లీ. అయితే గాయం అయినందున ప్రతిరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన తెరపిస్ట్ నవనీత గౌతమ్ ( athletic therapist Navnita Gautam ) అనే అమ్మాయితో మసాజ్ చేయించుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. ఇక‌ లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ బోర్లా పడుకొని, నవనీత గౌతమ్ తో మసాజ్ చేయించుకుంటున్న ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో లక్నోతో మ్యాచ్ జరిగిన తర్వాత వైరల్ కావడం గమనార్హం. అయితే అప్పటికే లక్నో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అనుష్క శర్మ… ఈ ఫోటో చూసి చాలా సీరియస్ అయ్యారట. కోపంతో లండన్ కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తన పిల్లలను ఇద్దరిని పట్టుకొని, నిన్న అర్ధరాత్రి లండన్ ఫ్లైట్ ఎక్కినట్లు అనుష్క‌పై వార్త‌లు వస్తున్నాయి. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది.

గాయంతోనే బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ RCB జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 146 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఐదు వికెట్ల నష్టపోయి, విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 49 పరుగులు చేసి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. గాయం ఉన్నప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. అయితే గతంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండబోనని విర్రవీగిన విరాట్ కోహ్లీ… ఇప్పుడు అదే రోల్ లో ఆడడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Also Read:  Ahmed Shehzad: PSLలో వార్న‌ర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయ‌ర్లు త‌ప్ప, ఎవ‌డూ మిగ‌ల‌లేదు

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×