E-Paper
Advertisement

Virat Kohli: ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ.. మీకేమైనా దొరికిందా?..

Virat Kohli: ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ.. మీకేమైనా దొరికిందా?..
Advertisement

Virat Kohli: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. ఈక్రమంలో విరాట్ తన ఫోన్‌ను పోగొట్టుకున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ‘‘బాక్సులో నుంచి బయటకు కూడా తీయని ఫోన్ పోతే.. దానికంటే బాధాకరమైన ఫీలింగ్ మరొకటి ఉండవేమో.. మీలో ఎవరైనా చూశారా?’’ అని విరాట్ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక దీనిపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటా స్పందిస్తూ.. ‘‘ వదిన గారి ఫోన్ నుంచి ఐస్ క్రీమ్‌ను ఆర్డర్ చేసేందుకు మొహమాట పడొద్దు. ఇప్పుడు అదే మీకు సాయపడుతుంది’’ అంటూ కామెంట్ చేసింది.

Advertisement

ఇక గురువారం ఉదయం 9.30 గంటలకు నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే భారత్ జట్టు నాగ్‌పూర్ చేరుకుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×