E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

టీ20ల‌ను టెస్టుల్లా ఆడుతున్నాడు..తిల‌క్ కంటే బాబ‌ర్ ఆజం బెట‌ర్‌

టీ20ల‌ను టెస్టుల్లా ఆడుతున్నాడు..తిల‌క్ కంటే బాబ‌ర్ ఆజం బెట‌ర్‌
Advertisement

Virender Sehwag:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి 10 గంటలకు తొలి టి20 మ్యాచ్ షురూ అయింది. ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా 189 పరుగులు సాధించింది. అయితే చేజింగ్ కు ఇంగ్లాండు దిగక ముందే వర్షం జోరు అందుకుంది. ఎంతసేపు వేచి చూసినా కూడా వర్షం తగ్గలేదు. ఈ క్రమంలోనే, టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ 20 రద్దు అయింది. అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ (Tilak Varma) ఆట తీరుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యారు. టి20 లను టెస్ట్ క్రికెట్ లాగా ఆడుతున్నాడని తిలక్ వర్మపై మండిపడ్డారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (babar azam) కంటే దారుణంగా తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నాడని పరువు తీశారు. దీంతో తిలక్ వర్మ పైన వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

టీ20ల‌ను టెస్టుల్లా ఆడుతున్నాడు..తిల‌క్ కంటే బాబ‌ర్ ఆజం బెట‌ర్‌

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ విఫలమైన సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్ గా ఉన్న తిలక్ వర్మ 13 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే సాధించాడు. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయిన తర్వాత.. జట్టును ఆదుకోవాల్సిన తిలక్ వర్మ, అనవసర షాట్ కు వెళ్లి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. మొన్న జరిగిన ఐర్లాండ్ సిరీస్ లో కూడా తిలక్ వర్మ చెత్త ప్రదర్శన కనబరిచాడు. నిన్నటి మ్యాచ్ లో కూడా అతడు విఫలమైన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిల‌క్ వ‌ర్మ స్థానంలో ర‌జ‌త్ ను తీసుకోండి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి తిలక్ వర్మ విఫలమౌతూ వస్తున్నాడని మండిపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్. అలాంటి వ్యక్తికి టీమిండియాలో వైస్ కెప్టెన్సీ ఇవ్వడం చాలా తప్పిదం అంటూ ఆగ్రహించారు. బీసీసీఐ నమ్మకం ఉంచి… వైస్ కెప్టెన్సీ ఇస్తే, తిలక్ వర్మ దుర్వినియోగం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. అతని స్థానంలో రజత్ పాటిదార్ ను తీసుకొని ఉంటే మంచి ఫలితాలు వచ్చేవని సూచనలు చేశారు. ఇంగ్లాండ్ సిరీస్ లో తిలక్ వర్మ విఫలమైతే మాత్రం… అతని పక్కకు పెట్టడం బెటర్ అన్నారు. ఇక నిన్నటి మ్యాచ్లో టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగిందని ఆగ్రహించారు. 15 ఏళ్ల వైభవ సూర్యవంశీకి అవకాశం ఇస్తే బెటర్ అన్నారు. అతడికి ఈ టోర్నమెంటులో అవకాశం ఇచ్చి… చూస్తే, వాడి ప్రదర్శన బయటపడుతుందని తేల్చి చెప్పారు. సరిగ్గా ఆడకపోతే వైభవ్ ను కూడా పక్కకు పెట్టండని కోరారు.

Advertisement

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

 

 

Related News

అనుష్క శర్మ వేసుకున్న పొట్టి డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు

గంభీర్ నీకు బుర్ర ఉందా ? అంత దూల ఉంటే, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించుకో !

Tanveer Ahmed: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

భూమికి జానెడు లేరు…గంభీర్ కు మాస్ వార్నింగ్, వైభ‌వ్ క్లాస్ మెట్స్ వీడియో వైర‌ల్

ఇంగ్లండ్ మ్యాచ్ లో క్షుద్ర పూజ‌లు..అభిషేక్ శ‌ర్మ వ్య‌వ‌హారంపై అనుమానాలు!

‘ఒరేయ్’ వైభవ్ అంటూ రెచ్చిపోయిన తెలుగు అభిమాని..ఇంగ్లండ్ లోనూ ప‌రువు తీశారు!

నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో వైభ‌వ్ రెడీగా ఉన్నాడు

Big Stories

×