Stuart Broad on Pakistan Team : పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (England vs Pakistan) మధ్య ఇవాల్టి నుంచి టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో లీడ్స్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు మ్యాచ్ కు సిద్ధమయ్యాయి. అయితే మొదటి టెస్ట్ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంకు ( Babar Azam) రెస్ట్ ఇచ్చింది పాకిస్తాన్. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అతడికి గాయమైంది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ కు దూరమయ్యాడు బాబర్. అయితే ఇవాల్టి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చాలా బలహీనమైన జట్టు అని.. వాళ్లను ఓడించడం చాలా సులభమని బాంబు పేల్చారు. ఈ సిరీస్ ను 3-0 తేడాతో వైట్ వాచ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో స్టువర్టు బ్రాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు. బాబర్ ఆజం కాదు వాళ్ళ అల్లా దిగివచ్చినా ఇంగ్లాండ్ జట్టును ఓడించడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు చాలా బలహీనంగా తయారైందని వ్యాఖ్యానించారు. వాళ్లను దెబ్బ కొట్టడం తమకు చాలా సులభమని పేర్కొన్నారు.
పాకిస్తాన్ బలహీనమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం తనకు లేదన్నారు స్టువర్టు బ్రాడ్. వారు చాలా పేలవమైన ప్రదర్శన ఇస్తున్నట్లు పూర్తి చేశారు. ఇంగ్లాండ్ జట్టు చాలా సులభంగా ఈ టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేస్తుందని వెల్లడించారు. ఒకవేళ ఇంగ్లాండ్ ఈ సిరీస్ గెలవకపోతే.. అది వారి అతి పెద్ద వైఫల్యం అని భావించాల్సిందేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. పాకిస్తాన్ జట్టు గత కొంతకాలంగా సరిగ్గా రానించడం లేదని… బంగ్లాదేశ్ లాంటి పసికూన చేతిలో ఓటమిపాలైందని గుర్తు చేశారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వెస్టిండీస్ పై ఒంటి చేత్తో పాకిస్తాన్ జట్టును గెలిపించిన బాబర్ ఆజం గాయం బారిన పడ్డాడు. అతడు కోల్కుంటాడని నిన్నటి వరకు పాకిస్తాన్ చెప్పినప్పటికీ.. చివరి క్షణంలో అతడిని తప్పించారు. బాబర్ ఆజం స్థానంలో సల్మాన్ అలీ కెప్టెన్ గా తొలి టెస్ట్ కు వ్యవహరిస్తారు.