BigTV English

ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?

ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?

ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ని ( ICC Champions Trophy 2025 ) మినీ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తారన్నా సంగతి తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ని ( ICC Champions Trophy 2025 ) ఈ సారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు ఐసీసీ అధికారులు. వాస్తవానికి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ లో జరగాల్సి ఉంది. కానీ హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. అంటే టీం ఇండియా ఆడే మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయి. టీం ఇండియా తప్ప ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Champions Trophy 2025 ) లో ఆడే మిగతా మ్యాచ్ లు అన్ని పాకిస్థాన్ లో జరుగుతాయి.


Also Read: BBL: క్యాచ్ పెట్టబోయి బొక్క బోర్లా పడ్డ ఫ్యాన్.. నవ్వు ఆపుకోలేరు !

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమవుతుంది. అయితే ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Champions Trophy 2025 ) ని పాకిస్తాన్ నిర్వహిస్తున్నప్పటికీ టీమిండియా మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి అన్న మాట. ఈ టోర్నీ టీమ్ ఇండియాకు కీలకంగా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న రోహిత్ సేన… ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Champions Trophy 2025 ) టోర్నమెంట్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఈ ట్రోఫీలో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అనేక సార్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచి, నిరూపించుకున్నారు. ఈ టోర్నీలో భారత క్రికెట్ తన ఆదిపత్యాన్ని కొనసాగించింది అనడానికి సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు ఆడిన ఇన్నింగ్స్ లే నిదర్శనం.


2000లో దక్షిణాఫ్రికాలో నైరు బిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో అజయంగా 141 పరుగులు చేశాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ). ఈ ఇన్నింగ్స్ లో సౌరవ్ గంగూలీ 142 బంతులు ఎదుర్కొని 141 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ). ఇక గంగూలీ ఆడిన ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.

Also Read: Mohammed Shami: గుడ్ న్యూస్..400 రోజుల తర్వాత టీమిండియా జెర్సీలో షమీ !

1998లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar )… ఆస్ట్రేలియా పై 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ లో సచిన్ 128 బంతులు ఎదుర్కొన్నారు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ). ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు , ఆరు సిక్సర్లు బాది చుక్కలు చూపించాడు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ). మరో స్టార్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ( virender sehwag )… 2002లో ఇంగ్లాండ్ పై 21 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 126 పరుగులు సాధించాడు. ఇక ఈ సరి జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Champions Trophy 2025 ) లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ ఎలా ఆడతారో చూడాలి.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×