BigTV English

VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !

VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !

VVS Laxman: టీమిండియా ( Team India ) బిజీ షెడ్యూల్‌ గడుపుతోంది. రోహిత్ శర్మ ( Rohit Sharma ) నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత టీమ్ ఇండియా…. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీం ఇండియా టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ( BCCI ) సెలక్షన్ కమిటీ విడుదల చేసింది.


VVS Laxman To Replace Gautam Gambhir As Indias Head Coach For South Africa Series

Also Read: Sri Lanka A vs Afghanistan A, Final: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ఛాంపియన్ గా ఆఫ్ఘన్

సూర్యకుమార్ యాదవ్ ( Surya kumar yadav ) టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. ఈ తరుణంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ కోసం టీం ఇండియా హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ ను ( VVS Laxman ) ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam gambhir ) ఆసీస్‌ కు వెళతారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు ( Australia ) వెళతాడు రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam gambhir ). ఈ తరుణంలోనే… బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.


ALSO READ: IPL 2025: మరో 3 ఏళ్లు ఐపీఎల్‌ ఆడనున్న ధోని..ఇక ఫ్యాన్స్‌ కు పండగే?

సౌత్ ఆఫ్రికా సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ లు క్లాష్ అవనున్న నేపథ్యంలో టీమిండియాకు ( Team India ) ఇద్దరు హెడ్ కోచ్ ల అవసరం ఉంది. తోలుత టీమిండియా షెడ్యూల్ లో సౌతాఫ్రికా టీ20 సిరీస్ లేదు. ఈ మధ్యలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా కోరిక మేరకు బీసీసీఐ ఈ సిరీస్ కు ఒప్పుకుంది.

Also Read: IND VS NZ: రెండో టెస్ట్ లో టీమిండియా ఓటమి..69 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన న్యూజిలాండ్!

ఈ తరునంలోనే… సౌత్ ఆఫ్రికాతో జరగబోయే నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ కోసం టీం ఇండియా హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ ను ( VVS Laxman ) ఫైనల్‌ చేయబోతున్నారట.  టీం ఇండియా హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్  అయితేనే.. సరైనోడు అని బీసీసీఐ సభ్యులు నిర్ణయం తీసుకున్నారట. దీంతో టీం ఇండియా హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ ( VVS Laxman )  పేరు మరోసారి ఖరారు చేశారన్న మాట.

 

భారత T20I జట్టు : సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK) , రింకూ సింగ్ , తిలక్ వర్మ, జితేష్ శర్మ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్ , వరుణ్ చకారవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేష్ ఖాన్, యశ్ దయాళ్ లు దక్షిణాఫ్రికాతో ఆడే జట్టులో ఉన్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×