Yuzvendra Chahal: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ), అతని భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ( Choreographer Dhanashree Verma ) ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. యుజ్వేంద్ర చాహల్, అతని భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ( Choreographer Dhanashree Verma ) ఇద్దరు విడాకులు ఎపిసోడ్ నేపథ్యంలోనే.. ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) ఇన్ స్టా గ్రామ్ స్టోరీ వైరల్ గా మారింది. వేరే వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీ గా పెట్టుకున్నాడు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.
Also Read: Virender Sehwag Divorce: షాకింగ్.. విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్.?
దీంతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది. అయితే.. వేరే వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతున్న ఫోటోలో.. అవతి వ్యక్తి ఫోటో దగ్గర బ్లర్ చేసి…ఇన్ స్టా స్టోరీ పెట్టుకున్నాడు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal Divorce ) . దీంతో ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వీడియో కాల్ లో ఎవరితో మాట్లాడాడు…? అనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు.
అయితే.. ఇటీవల కాలంలో ఎక్కువగా RJ మహవాష్ తో ( RJ Mahvash ) కనిపిస్తున్నాడు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మకి ( Choreographer Dhanashree Verma ) విడాకులు ఇస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చిన నాటి నుంచి RJ మహవాష్ తో కనిపిస్తున్నాడు చాహల్. దీంతో RJ మహవాష్ తో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మధ్య రిలేషన్ ఉందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను RJ మహవాష్ ( RJ Mahvash ) కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ఇన్ స్టా స్టోరీ లో ఉన్నది ఏ అమ్మాయి అనేదే పెద్ద ప్రశ్న. ఇక భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ చూసి… ధనశ్రీ వర్మ చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా… యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) అలాగే ధనశ్రీ వర్మ ( Dhanashree Verma ) లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్లు ప్రేమించుకుని…యుజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ వర్మ పెళ్లి చేసుకున్నారు. 2020 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు. వారి వివాహం సంప్రదాయం బద్ధంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. కానీ పెళ్లి అయిన 4 ఏళ్లకే విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారట. అయితే… యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) అలాగే ధనశ్రీ వర్మ ( Dhanashree Verma ) విడాకుల అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: Virat Kohli: జవాన్ ను కాదన్నాడు… వీళ్లకు మాత్రం ఆటోగ్రాఫ్ ఇస్తాడు.. కోహ్లీపై ట్రోలింగ్ ?
Yuzi Chahal’s Instagram story. pic.twitter.com/InXzZO33OA
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2025