E-Paper
Advertisement
AP Crime News: కర్నూలులో తీరని విషాదం.. కన్నబిడ్డలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
CM Chandrababu: గ్యాస్ కష్టాలకు చెక్.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక టెలీ కాన్ఫరెన్స్

CM Chandrababu: గ్యాస్ కష్టాలకు చెక్.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక టెలీ కాన్ఫరెన్స్

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో గ్యాస్ సరఫరా స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించారు. గ్యాస్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం రాష్ట్రంలోని ఎల్పీజీ సరఫరాపై పడకుండా […]

Anakapally District: బూతులు తిడుతున్నారు.. నారా లోకేష్‌కు హాస్టల్ విద్యార్థినీల వేడుకోలు, స్పందిస్తారా?

Anakapally District: బూతులు తిడుతున్నారు.. నారా లోకేష్‌కు హాస్టల్ విద్యార్థినీల వేడుకోలు, స్పందిస్తారా?

Anakapally District: అనకాపల్లి జిల్లా చీడికాడలోని బీసీ బాలికల వసతి గృహంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వసతి గృహంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు కావాల్సిన మెనూ కేవలం కాగితాలకే పరిమితమైందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందకపోవడమే కాకుండా, కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. పౌష్టికాహారం అందించాల్సిన సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తే […]

Kadapa district: సైకో భర్త .. భార్య ఉరేసుకుంటుంటే నవ్వుతూ.. ఏం చేశాడో తెలిస్తే షాక్!
Adulterated milk: తూర్పు గోదావరిలో  కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య
AP Gas supply status: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్
Kuwait Crisis: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!
Make Alcohol: యూట్యూబ్ చూసి మద్యం తయారీ.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు, చివరికి..
Andhra Pradesh: నాడు మద్యం మాఫియా, నేడు దాడులు.. జగన్ సర్కార్‌పై షర్మిల నిప్పులు
Andhra Pradesh: చిన్నారుల ఆత్మగౌరవంపై దెబ్బ.. పాఠశాలలో ఉపాధ్యాయురాలి పైశాచికం.. అసలు ఏం జరిగిందంటే?

Andhra Pradesh: చిన్నారుల ఆత్మగౌరవంపై దెబ్బ.. పాఠశాలలో ఉపాధ్యాయురాలి పైశాచికం.. అసలు ఏం జరిగిందంటే?

Andhra Pradesh: కృష్ణా జిల్లా ఉయ్యూరు నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది. పాఠశాల నిబంధనల ప్రకారం విద్యార్థులు యూనిఫాంతో పాటు బూట్లు ధరించలేదన్న చిన్న కారణంతో, ఆ ఉపాధ్యాయురాలు పసిమనసులను గాయపరిచేలా వ్యవహరించారు. క్రమశిక్షణ నేర్పడం అంటే మార్గదర్శనం చేయడం అని మర్చిపోయి, శిక్షాస్మృతిని అమలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు పది మంది విద్యార్థులు షూస్ వేసుకోలేదని గుర్తించిన సదరు […]

AP Crime: గోదావరి జిల్లాలో దారుణం.. ముస్తాబవ్వాల్సిన పెళ్లి కూతురు శవమై కనిపించింది, అసలు మేటరేంటి?

AP Crime: గోదావరి జిల్లాలో దారుణం.. ముస్తాబవ్వాల్సిన పెళ్లి కూతురు శవమై కనిపించింది, అసలు మేటరేంటి?

AP Crime: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) వైద్యురాలిగా సేవలందిస్తున్న డాక్టర్ కర్రి చంద్రరేఖ (30) నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వృత్తిరీత్యా ఎంతో మందికి ప్రాణదానం చేయాల్సిన వైద్యురాలు, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా అందరినీ కలిచివేసింది. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తే.. కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం ఆమెకు ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పెళ్లి […]

Vijayawada: పోలీసులపై తుపాకీ గురిపెట్టి.. విజయవాడ బస్టాండ్‌లో  కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే?

Vijayawada: పోలీసులపై తుపాకీ గురిపెట్టి.. విజయవాడ బస్టాండ్‌లో కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే?

Vijayawada: విజయవాడలో భద్రతను కట్టుదిట్టం చేసే క్రమంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌ ఆపరేషన్ ఒక ఉత్కంఠభరిత ఘట్టానికి దారితీసింది. పాత బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేపడుతుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో సదరు వ్యక్తి ఒక్కసారిగా తన వద్ద ఉన్న 9 MM పిస్టల్‌ను తీసి పోలీసుల పైకి గురిపెట్టి కాల్పులు జరిపేందుకు సాహసించాడు. అదృష్టవశాత్తూ ట్రిగ్గర్ లాక్ అవ్వడంతో బుల్లెట్ బయటకు రాలేదు, దీనితో […]

Tirumala: హై అలర్ట్.. తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు

Tirumala: హై అలర్ట్.. తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు

Tirumala: అయ్యయ్యో.. తిరుమ‌ల గిరుల్లో అగ్నిప్ర‌మాదం.. శేషాచలం అటవీ శ్రేణుల్లోని కాకులమాను ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, అడవిలోని ఎండుటాకులు, పొదలకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ మంటలు క్రమంగా గాలిమరలు (విండ్‌మిల్స్) ఉన్న ప్రాంతానికి చేరువ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గాలి వేగానికి మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఏర్పడింది. అయితే ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి […]

Balineni Influence: పవన్ నమ్మకం.. బాలినేని ‘రివర్స్’ గేమ్! ప్రకాశం మొదలైన అసలు కథ ఇదే!
Heat wave Alert: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏపీలో ఆ జిల్లాలకు అలర్ట్, ఆపై వేడి గాలులు

Heat wave Alert: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏపీలో ఆ జిల్లాలకు అలర్ట్, ఆపై వేడి గాలులు

Heat wave Alert: దేశవ్యాప్తంగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాధారణంగా మార్చిలో వాతావరణం కాస్త చల్లగా ఉండేది. ఈసారి ఫిబ్రవరి చివరి నుంచి వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎండ తీవ్రత అమాంతంగా పెరిగింది. రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి […]

Big Stories

Advertisement
×