E-Paper
Advertisement
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు, విద్యార్థులు ఫుల్‌ఖుషీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు, విద్యార్థులు ఫుల్‌ఖుషీ

AP Govt: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతోంది.  మేయర్, మున్సిపాలిటీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం, అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిపోయింది. సోమవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ క్రమంలో ఏపీలో పాఠశాల విద్యార్థులకు నవంబర్ ఒకటి నుంచి వరుసగా మూడురోజులు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు ఫుల్‌ఖుషీగా ఉన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది […]

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

Vijayawada:  ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. అక్టోబర్ 21న నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. 659 మండలాలు, జెడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కలిపి 10,488 స్థానాలకు ఎన్నికలు జరగనుంది. ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.4 లక్షలు, జెడ్పీటీసీకి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ-జెడ్పీటీసీల నోటిఫికేషన్ విడుదల ఏపీలో ఎంపీటీసీ, […]

మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా, అక్కడ ఏం జరిగింది? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నఎస్ఈసీ
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ‘స్థానిక’ రచ్చ.. మేయర్-మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు
సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు  సప్లై చేశారంటూ మండిపాటు

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. రాయలసీమలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ అధినేత జగన్, ఆదివారం మీడియా ముందుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ చూడని పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని ఆరోపించారు. వెన్నుపోటు నాయకుడు, గొడ్డళ్లు సప్లై చేసే నాయకుడిగా చంద్రబాబును వర్ణించారు. సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు చంద్రబాబు అధర్మ, రక్త చరిత్ర రాస్తున్నారని దుయ్యబట్టారు. తన పార్టనర్ పార్టీలోకి తన పార్టీ నుంచి నేతలను పంపించి పోటీ చేయిస్తున్నారని […]

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Peddireddy: నామినేషన్లు ప్రారంభమైన నుంచి జరుగుతున్న పరిణామాలతో వైసీపీ కేడర్ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? ఆ పార్టీ నేతలను బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారా? ఈ పరిణామాలతో పార్టీ ఓడిపోతుందని వైసీపీ డిసైడ్ అయ్యిందా? అందుకే పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి వైసీపీ డ్రాప్ అవుతుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు చివరి రోజు జోరందుకున్నాయి. […]

పుంగనూరులో నామినేషన్ల తొలిరోజు.. టీడీపీ-వైసీపీ మధ్య రాళ్ల దాడులు, వాహనాలు ధ్వంసం-పలువురికి గాయాలు
వేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. కూటమి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, ఫస్ట్ లిస్టులో ఎవరెవరంటే..

వేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. కూటమి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, ఫస్ట్ లిస్టులో ఎవరెవరంటే..

YCP First List: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల సందడి మొదలు కావడంతో వైసీపీ ఓ అడుగు ముందుకేసింది. మేయర్‌, మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. జాబితా రావడంతో అభ్యర్థులు తమ తమ నామినేషన్లు వేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నామినేషన్లు మొదలయ్యాయి. అభ్యర్థుల ప్రకటన విషయంలో కూటమి కంటే వైసీపీ ఓ అడుగు ముందుకేసింది. […]

కూటమి మధ్య తేలిన సీట్ల పంచాయితీ..  టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పంపకాలు పూర్తి, ఎవరెవరు ఏ స్థానాలంటే..
ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్
లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ
‘లోకల్’పై కూటమి పార్టీల తర్జనభర్జన.. మంగళవారం మరోసారి భేటీ, తేలకుంటే ఫ్రెండ్లీ పోటీకి అవకాశం
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు.. ఓ వైపు పిటిషన్లు, రిపీట్ అయ్యే ఛాన్స్ అంటూ నేతలకు అలర్ట్

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు.. ఓ వైపు పిటిషన్లు, రిపీట్ అయ్యే ఛాన్స్ అంటూ నేతలకు అలర్ట్

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలను ఎలాగైనా ఆపాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగేలా వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ న్యాయస్థానం తలుపుతట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌‌సిగ్నల్‌ ఇవ్వడాన్ని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. సార్వత్రిక ఎన్నికలకు […]

Big Stories

Advertisement
×