BigTV English
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతోన్న తొలగింపుల పర్వం

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతోన్న తొలగింపుల పర్వం

Microsoft: ఆర్థిక మాంద్యం దెబ్బకు టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పోయిన నెలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తొలగింపు ప్రక్రియను మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు అమెరికాలోని కార్యాలయంలో పనిచేస్తున్న 617 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తొలగింపుకు గురైన వారిలో ఎక్స్‌బాస్, హోలోలెన్స్, సర్ఫేస్ […]

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court: ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ డాక్యుమెంటరీపై వివాదం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ డాక్యుమెంటరీని ఖండించింది. దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో బీబీసీ కార్యకలాపాలను భారత్‌లో నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఓ లఘచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని ప్రశ్నించింది. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని […]

MUKESH AMBANI: డిసెంబర్ నాటికి యూపీ అంతటా జియో 5జీ సేవలు: ముకేశ్ అంబానీ

MUKESH AMBANI: డిసెంబర్ నాటికి యూపీ అంతటా జియో 5జీ సేవలు: ముకేశ్ అంబానీ

MUKESH AMBANI: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలకంటే వేగంగా భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారత్ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. యూపీలోని లఖ్‌నవూలో జరుగుతోన్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు-2023లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్2023-24ను ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత్‌ను అభివృద్ధి […]

Mahesh Babu: 18 ఏళ్ల వివాహ బంధం.. మనం ఇలాగే జీవిద్దాం.. నమ్రత: మహేష్‌బాబు
TDP: వివేకా హత్య వ్యవహారంపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ
Prabhas-Kriti Sanon: ప్రభాస్-కృతిసనన్ నిశ్చితార్థం.. ఇదీ క్లారిటీ!
IND vs AUS: మొదటి రోజు ముగిసిన ఆట.. అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు
Amitabh Bachchan: బిగ్‌బీ ప్యాంట్‌లోకి ఎలుక.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
The Kashmir Files: అదో చెత్త సినిమా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్
Shaakunthalam: సమంత ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ వాయిదా..
Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Writer Padmabhushan: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా ‘రైటర్ పద్మభూషన్’ చూసే అవకాశం
Virat Kohli: ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ.. మీకేమైనా దొరికిందా?..
America: గన్ మిస్‌ఫైర్.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
Marriage: వరుడి ఉద్యోగం ఉఫ్.. డైలమాలో వధువు.. పెళ్లి జరిగేనా?

Big Stories

×