BigTV English
AGNIVEER: అగ్నివీరుల నియామక ప్రక్రియలో మార్పు
Chandrababu: అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యం: వైసీపీ నేత సెల్ఫీ వీడియో

Chandrababu: అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యం: వైసీపీ నేత సెల్ఫీ వీడియో

Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అటు వైసీపీ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఈక్రమంలో టీడీపీకి మద్ధతుగా ఓ వైసీపీ నేత రిలీజ్ చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి విమానంలో హైదరాబాద్‌కు వెళ్తూ పక్కసీట్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ […]

Nayanthara: క్యాస్టింగ్ కౌచ్‌పై నయనతార షాకింగ్ కామెంట్స్
Vani Jairam: గాయని వాణీజయరాం పాడిన పాటలివే.. అందుకున్న అవార్డులివే..
Vani Jairam: మూగబోయిన వాణీ… సినీ ప్రస్థానం సాగిందిలా..
USA: ఓ వైపు కోతలు.. మరోవైపు పెరుగుతున్న కొత్త ఉద్యోగాలు
Chile: చిలీ అడవుల్లో కార్చిచ్చు. .13 మంది దుర్మరణం
Kangana Ranaut: సిద్ధార్థ్-కియారాలపై కంగనా పొగడ్తల వర్షం.. ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో..!
Transgender couple: పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender couple: పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ జంట జాహద్, జియాలు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం కడుపులో బిడ్డ […]

Nellore Rural: కోటం రెడ్డి ఫ్లెక్సీ తొలగింపు.. కార్పొరేటర్‌కు బెదిరింపులు

Nellore Rural: కోటం రెడ్డి ఫ్లెక్సీ తొలగింపు.. కార్పొరేటర్‌కు బెదిరింపులు

Nellore Rural: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ అధ్యక్షుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఈక్రమంలో పడారుపల్లి కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి ఆదాలకు మద్ధతు ప్రకటించి తన ఆఫీసులోని కోటంరెడ్డి ఫ్లెక్సీలను తొలగించాడు. దీంతో మళ్లీ వివాదం రాచుకుంది. తన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయభాస్కర్‌ రెడ్డిపై బెదిరింపులకు […]

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: ప్రధాని నరేంద్రమోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. 2022లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల ఆధారంగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడం, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేయడాన్ని నిషేధిస్తూ.. సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు అది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఆ పిటీషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం […]

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: యూపీలోని అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి అయోధ్యలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలోని రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌కు ఈ ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామజన్మభూమి కాంప్లెక్స్‌ను బాంబుతో పేల్చేస్తామని […]

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

Bihar: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి అక్కడున్న అమ్మాయిలను చూసి స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన బీహార్‌లోని నలందాలో జరిగింది. మనీశ్ శంకర్(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కలాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం గణిత పరీక్ష ఉండడంతో మనీశ్‌ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకెళ్లాడు. పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లిన మనీశ్ ఒక్కసారిగా అక్కడున్న అమ్మాయిలను చూసి షాక్ అయ్యాడు. […]

Nikki haley: అమెరికా అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ

Big Stories

×