E-Paper
Advertisement
Telangana Politics: గులాబీ బాస్‌కు సొంత కూతురే.. రివర్స్ గేర్
Medak politics: కాంగ్రెస్‌లో కొవర్డులు ఎవరు..?
Congress vs BRS: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

Congress vs BRS: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

Congress vs BRS: వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో నిర్వహించిన సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం.. ఊహించని రీతిలో హింసాత్మక ఘటనకు దారితీసింది. ప్రజాస్వామ్య పండుగలా జరగాల్సిన ఈ కార్యక్రమం.. రాజకీయ వర్గపోరుతో ఒక్కసారిగా రణరంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదట కార్యక్రమం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ, కొద్దిసేపటికే మాటల యుద్ధం మొదలైంది. […]

Congress vs BRS: పేదల కోసం పురుగుల మందు డబ్బాతో కూర్చుంటా.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్

Congress vs BRS: పేదల కోసం పురుగుల మందు డబ్బాతో కూర్చుంటా.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్

Congress vs BRS: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాజేష్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఆయన బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు, సర్పంచ్ అభ్యర్థులకు పాడి కౌశిక్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని అనిరుధ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు చేతిలో పురుగుల మందు […]

Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఊరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రామంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉదయం నుంచే వాగ్వాదాలు, ఆరోపణ-ప్రత్యారోపణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ బూత్ సమీపంలో ఇరు పార్టీల నేతలు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో గుంపుగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ […]

Telangana Panchayat elections : ఎత్తుకు పైఎత్తు పంచాయతీ పోరు

Telangana Panchayat elections : ఎత్తుకు పైఎత్తు పంచాయతీ పోరు

Telangana Panchayat elections:  పంచాయతీ పోరు పీక్స్ చేరుకుంది. అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ గ్రామపోరును రసవత్తరంగా మారుస్తున్నారు. గతానికి భిన్నంగా పంచాయతీ ఎన్నికల్లో విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేటాయించిన గుర్తులు, ఫొటోలతో పాటు…గెలిపిస్తే చేయబోయే అంశాలు వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు తొక్కుతున్నారట అభ్యర్ధులు. ప్రచారం పై పార్టీ నేతలు ఫోకస్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో సత్తా […]

Congress vs BRS: ఫర్నిచర్ తగలబెట్టి.. బీఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి
Congress vs BRS: ఫర్నిచర్‌ను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు.. మణుగూరు BRS ఆఫీస్ వద్ద హై టెన్షన్..

Congress vs BRS: ఫర్నిచర్‌ను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు.. మణుగూరు BRS ఆఫీస్ వద్ద హై టెన్షన్..

Congress vs BRS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో.. రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గతంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో, తాజాగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతీకారం తీర్చుకున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఫర్నీచర్ ను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ దాడిలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుని పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. […]

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?
CM Revanth Reddy: వందేళ్ల చరిత్రలోనే తొలిసారి.. ఇది మా ఘనత: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు.. ఆ మహోన్నత వ్యక్తి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Nayini Vs Janga: కాంగ్రెస్‌లో వర్గపోరు.. నాయిని వర్సెస్ జంగా
MLA Naini Rajender Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య మీటింగ్.. ఎవరు ఆ ఎమ్మెల్యేలు..? ఏమంటున్నారంటే..?

MLA Naini Rajender Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య మీటింగ్.. ఎవరు ఆ ఎమ్మెల్యేలు..? ఏమంటున్నారంటే..?

MLA Naini Rajender Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం రియాక్ట్అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో హస్తం పార్టీలో అలజడి మొదలైందని వ్యాఖ్యానిస్తుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనికి రియాక్ట్ అవుతున్నారు. వారి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్నారు. తాజా వ్యవహారంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రియాక్ట్ అయ్యారు. మీడియా అంటే ప్రత్యేక గౌరవం  ఉందని.. వక్రీకరించి వార్తలు […]

Protest Against Mahipal Reddy: పటాన్ చెరు‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు
KTR ED Investigation: ఈడీ ఆఫీస్ ముందు బీఆర్‌ఎస్ హైడ్రామా.. కాసేపట్లో కేటీఆర్ అరెస్ట్?

KTR ED Investigation: ఈడీ ఆఫీస్ ముందు బీఆర్‌ఎస్ హైడ్రామా.. కాసేపట్లో కేటీఆర్ అరెస్ట్?

KTR ED Investigation: బషీర్ బాగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అయితే కార్యకర్తలను పోలీసులు అక్కడ తోపులాట జరిగింది. దీంతో ఈడీ కార్యాలయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్ల […]

Big Stories

×