E-Paper
Advertisement
సైబర్ నేరస్థులు బెయిల్ మీద బయట తిరుగుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?
మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

Mule Accounts: స్వేచ్ఛ బ్యూరో: బ్యాంకుల్లో మ్యూల్​ ఖాతాలు ఉంటే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ స్పష్టం చేశారు. టార్గెట్లు కాదు…కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సేఫ్​ కస్టమర్​ ఛాలెంజ్​ దిశగా బ్యాంకర్లు అడుగులు వేయాలని చెప్పారు. ఒక్క అకౌంట్ హోల్డర్​ కూడా సైబర్​ నేరాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బంజారాహిల్స్​ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​ లో గురువారం వేర్వేరు బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. […]

180 మంది బాలికలపై అఘాయిత్యం.. కామాంధుడిని వీధుల్లో ఊరేగించిన పోలీసులు
సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!
ఎమ్మెల్యేనే మోసం చేసిన కేటుగాళ్లు.. రూ.10 లక్షల ఆశ చూపి లక్ష నొక్కేసిన కేటుగాడు!
మీ ఆధార్‌తో వేరే వాళ్లు సిమ్ వాడుతున్నారా.. అయితే బీ కేర్‌ఫుల్..!
Dating Apps: జర జాగ్రత్త భయ్యా.. హార్ట్ సింబల్స్ వెనుక హార్ట్ ఎటాక్.. అసలు ట్విస్ట్ తెలిస్తే?

Dating Apps: జర జాగ్రత్త భయ్యా.. హార్ట్ సింబల్స్ వెనుక హార్ట్ ఎటాక్.. అసలు ట్విస్ట్ తెలిస్తే?

Dating Apps: ఎస్.. ఆన్‌లైన్ పరిచయాలు ఆగం చేస్తున్నాయ్. ఈ ప్రపంచం మారుతున్నకొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. మనుషుల మధ్య సంబంధాలు చాలా ఈజీగా డిజిటలైజ్ అయిపోతున్నాయ్. చుట్టూ మనుషులున్నా, మనవాళ్లున్నా.. సంతోషాలు, బాధలు పంచుకునేందుకు.. మరొకరిపై ఆధారపడుతున్నారు. అపరిచిత వ్యక్తులతో అన్నీ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఒకరితో పరిచయం కావాలంటే.. ఓ సామాజిక వాతావరణం ఉండేది. కానీ.. ఇప్పుడొక స్వైప్‌తో మనుషులు దగ్గరైపోతున్నారు. ఆ స్వైప్ వెనుక పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు. ప్రాణాలు […]

సైబర్​ క్రైం బాధితులకు భారీ ఊరట.. 24.91కోట్ల రీఫండ్​!
Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert:   జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా కొందరు కేటుగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుంటూనే ఉన్నారు. మోసపోయామని గుర్తించిన తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం ముగుస్తుండటంతో పోగొట్టుకున్న డబ్బులో పది శాతం కూడా వెనక్కి రావటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్​ మరోసారి బడా కంపెనీలను టార్గెట్ గా చేసుకుని ఉచ్చు విసురుతున్నారు. ఆయా కంపెనీల ఎండీ, డైరెక్టర్లు, కీలక స్థానాల్లో ఉన్నవారి ఫోటోలను […]

Cyber Crime: సైబర్ వలలో మాజీ డీజీపీ మనుమరాలు.. ఏకంగా రూ.1.2 కోట్లు ఖేల్‌ఖతం
VC Sajjanar: ఈ యాప్స్ తో జాగ్రత్త.. అందమైన అమ్మాయి వీడియో కాల్… తర్వాత షాక్! సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar: ఈ యాప్స్ తో జాగ్రత్త.. అందమైన అమ్మాయి వీడియో కాల్… తర్వాత షాక్! సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar: స్వేచ్ఛ బ్యూరో:  ఆన్​ లైన్​ లోని డేటింగ్​ యాప్స్​ తో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్ సూచించారు. వీటి ద్వారా సైబర్​ క్రిమినల్స్ డబ్బు కొల్లగొడుతున్నారని తెలిపారు. అందమైన అమ్మాయిలతో వీడియోలు చేసి ఒంటరిగా ఉన్నారా?..ఇంకెందుకు ఆలస్యం..ఈ యాప్​ ఇన్​ స్టాల్ చేసుకోండి అమ్మాయిలు..ఆంటీలతో మాట్లాడండి అంటూ కేటుగాళ్లు లింకులు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా హనీ ట్రాప్​ చేస్తూ యాప్​ ను ఇన్​ స్టాల్ చేసుకోగానే అవతలి వారి మొబైల్ ఫోన్​ ను హ్యాక్​ […]

Cyber Crime: జర భద్రం.. పోలీసులనే వదలని సైబర్ మాఫియా.. మార్ఫింగ్ వీడియోలతో ASIపై బ్లాక్‌మెయిల్!
Cyber Crime: గ్యాస్ కేవైసీ అప్‌డేట్ పేరిట సైబర్ మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే, అకౌంట్ గుండు సున్నా

Cyber Crime: గ్యాస్ కేవైసీ అప్‌డేట్ పేరిట సైబర్ మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే, అకౌంట్ గుండు సున్నా

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ వస్తున్న నకిలీ సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరతను సాకుగా చూపుతూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయడం ప్రాణసంకటంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. నేరగాళ్లు పంపే ఏపీకే (APK) ఫైల్స్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయడం అత్యంత ప్రమాదకరం. […]

Renu Desai: సైబర్ క్రైమ్‌కు రేణు దేశాయ్ ఫిర్యాదు.. అసలు విషయమిదే!
Lavanya Complaint: పోలీసులను ఆశ్రయించిన మెగా కోడలు.. ఆ వేధింపులు తట్టుకోలేక..

Big Stories

Advertisement
×