E-Paper
Advertisement
మీ టీనేజ్ పిల్లాడు చదువు, కెరీర్‌ని నిర్లక్ష్యం చేస్తున్నాడా.. తప్పుకుండా ఈ విషయాలు నేర్పండి

మీ టీనేజ్ పిల్లాడు చదువు, కెరీర్‌ని నిర్లక్ష్యం చేస్తున్నాడా.. తప్పుకుండా ఈ విషయాలు నేర్పండి

చాలామంది తల్లిదండ్రులు టీనేజ్ పిల్లలు చదువు, భవిష్యత్తును పట్టించుకోకపోవడం చూసి ఆందోళన చెందుతుంటారు. మొబైల్, గేమ్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు ఓపికగా, సానుకూలంగా వారికి మార్గనిర్దేశం చేయాలి. ఎక్కువ ఒత్తిడి చేయకుండా, మంచి జీవిత పాఠాలు నేర్పితే పిల్లలు బాధ్యతాయుతంగా మారుతారు. సమయం విలువ నేర్పండి పిల్లలు తమ వద్ద ఎంతో సమయం ఉందని భావిస్తారు. కానీ సమయం వృథా చేస్తే భవిష్యత్తులో కష్టాలు వస్తాయని వారికి […]

నీట్ 2026 పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్.. సూత్రధారిని గుర్తించిన సీబీఐ!
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం.. 2026-27 నుండి కొత్త రూల్స్ ఇవే!
విద్యపై ఖర్చు కాదు.. భవిష్యత్తుపై పెట్టుబడి.. హుజూరాబాద్ ఎమ్మెల్యే
ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్లకు అపూర్వ గౌరవం.. గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ జర్నీ

ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్లకు అపూర్వ గౌరవం.. గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ జర్నీ

10th Toppers: నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అపూర్వ గౌరవం దక్కింది. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ప్రత్యేకంగా  అభినందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, వారిని ఉన్నత లక్ష్యాల దిశగా నడిపించేందుకు ఆమె ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి ఆమె స్వయంగా విమాన ప్రయాణం చేయడం ద్వారా, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. గన్నవరం నుంచి […]

వారెవ్వా.. ఇది కదా సక్సెస్ అంటే.. కొడుకుతో కలిసి టెన్త్ పాసైన అమ్మ!
ఇక సర్కారీ బడిలోనే ఎల్‌కేజీ, యూకేజీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
మహబూబ్‌నగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజన్ ఇదే!

మహబూబ్‌నగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజన్ ఇదే!

Urban Development: స్వేచ్ఛ బ్యూరో: మహబూబ్‌నగర్ పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు సంవత్సరాలు మూడు నెలల కాలంలో పట్టణ అభివృద్ధికి విస్తృత చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని […]

Nagarkurnool: నాగర్‌కర్నూల్ స్కూల్‌లో కలెక్టర్ మార్క్ తనిఖీ.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు!
Serial Actress : టీవీ సీరియల్ హీరోయిన్స్ ఏం చదివారో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..
Telangana: చలి పంజా ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పు.. ఈ సమయానికి స్కూళ్లు ప్రారంభం

Telangana: చలి పంజా ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పు.. ఈ సమయానికి స్కూళ్లు ప్రారంభం

Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పని వేళలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మారిన టైమింగ్స్ ఇవే.. ఇప్పటివరకు జిల్లాలోని పాఠశాలలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగేవి. […]

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..
AP Govt: విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. అతి తక్కువ వడ్డీకే విద్యా రుణాలు
ESIC Recruitment: ESICలో 558 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే సమయం, జీతం రూ.78,800
Rainbow: ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది? ఇందులో 7 రంగులే ఎందుకు ఉంటాయి?

Big Stories

×