E-Paper
Advertisement
GHMC: జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త విధానం.. ఇకపై చాలా ఈజీ, అదెలా అంటే..?
GHMC News: హైదరాబాద్‌వాసులకు కబురు.. వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు
GHMC News: వేగంగా అడుగులు వేస్తున్న జీహెచ్ఎంసీ, ఇకపై అంతా ఆన్‌లైన్
Hyderabad News: గ్రేటర్‌వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త.. 90 శాతం వరకు రాయితీ, ఇంకెందుకు..

Hyderabad News: గ్రేటర్‌వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త.. 90 శాతం వరకు రాయితీ, ఇంకెందుకు..

Hyderabad News: హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త చెప్పింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు విలీనమైన మున్సిపాలిటీల ఆస్తి పన్ను బకాయిదారులకు వన్ టైమ్ స్కీమ్-OTS స్కీమ్‌ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. మంగళవారం నుంచే అమలుకానుంది. గ్రేటర్‌వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్‌వాసులతోపాటు ఇటీవల విలీనమైన మున్సిపాలిటీల ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆస్తిపన్ను బకాయిలతో ఇబ్బందిపడుతున్న వారికి ఊరటనిచ్చింది. వన్ టైమ్ స్కీమ్-OTS స్కీమ్‌ని పునరుద్ధరించింది. ఏళ్ల తరబడి […]

GHMC: జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పూర్తి.. త్వరలో ఫైనల్ నోటిఫికేషన్!
GHMC Delimitation: GHMC డీలిమిటేషన్‌పై ముగిసిన విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మున్సిపాలిటీల డీలిమిటేషన్‌ అంశంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. డీలిమిటేషన్‌ను “ఓ పార్టీ మెప్పు కోసం” చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు సభలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి బీజేపీ కార్పొరేటర్లు సభలోని గెజిటెడ్ పేపర్లను చింపి విసిరేశారు. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ.. సభ్యుల సూచనలు, […]

RV karnan: GHMC డీలిమిటేష‌న్‌పై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టీకరణ.. అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం..!
GHMC: నేడు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ భేటీ.. డీలిమిటేషన్‌పై విషక్షాల అస్త్ర శస్త్రాలు..
GHMC News:  జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్‌ఎంసీలో ఇప్పుడున్న వార్డులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల విభజన నేపథ్యంలో ప్రజల నుంచి  అభ్యంతరాలను స్వీకరించడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌‌ పరిధి పెరిగింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడున్న 150 వార్డులను 300 లకు విభజించారు. ఈ […]

Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం,   5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం, 5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: హైదరాబాద్ సిటీ మహా నగరంగా విస్తరించింది. దేశంలోనే అతి పెద్ద సిటీగా మారింది. 27 మున్సిపాల్టీలు విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి పెరిగింది.  ఒక్కమాటలో చెప్పాలంటే గ్లోబల్ సిటీగా మారిపోయింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో సిటీ పరిధి 1,800 నుంచి 2,700 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇకపై హైదరాబాద్ మహా‌నగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న […]

Kokapet Lands: మరోసారి రికార్డు ధర పలికిన కోకాపేట భూములు.. ఈసారి ఏకంగా ఎకరం ధర రూ.131 కోట్లు
High Court: వీధి కుక్కల సంరక్షణ.. సుప్రీం మార్గదర్శకాలను పాటించండి, GHMCకి హైకోర్టు ఆదేశం
GHMC: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
Mega Hyderabad Expansion: గ్రేటర్ హైదరాబాద్.. గ్రేటెస్ట్ సిటీ కాబోతోందా?

Big Stories

Advertisement
×