E-Paper
Advertisement
ఇరాన్ దెబ్బకు గ్లోబల్ మార్కెట్ షేక్.. నవంబర్ వరకు ఆర్థిక సునామీ తప్పదా?

ఇరాన్ దెబ్బకు గ్లోబల్ మార్కెట్ షేక్.. నవంబర్ వరకు ఆర్థిక సునామీ తప్పదా?

Hormuz Crisis: ప్రపంచ ఇంధన, వాణిజ్య రంగాలకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో టెన్షన్ మళ్లీ పీక్స్‌కు చేరింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో నెలకొన్న ఉద్రిక్తతలతో.. ఈ వ్యూహాత్మక జలసంధి పూర్తిగా ఇరాన్ చేతుల్లోకి వెళ్ళిపోవడం, సముద్ర రవాణా 90 శాతానికి పైగా స్తంభించిపోవడం ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే.. అంతర్జాతీయ సప్లై చైన్ అతలాకుతలమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు, నివేదికలను పరిశీలిస్తే… ఈ సంక్షోభం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. రాబోయే నవంబర్ వరకు దిగ్బంధనం కొనసాగే అవకాశాలు స్పష్టంగా […]

ట్రంప్ వార్ గేమ్.. గల్ఫ్ ఖజానా ఖాళీ.. డాలర్ ఆధిపత్యానికి ముగింపు మొదలైందా?
30 ఏళ్ల స్థిరత్వం ఒక్క యుద్ధంతో.. గల్ఫ్ దేశాల కళ్లముందే కరుగుతున్న కల!
ఇరాన్ ఆయిల్ ప్లాంట్లపై బాంబుల వర్షం.. ఇంధన ధరలు తగ్గడం అనేది ఇక బ్రమేనా..!
పెట్రోల్ రూ. 200 దాటుతుందా? హర్మూజ్ దిగ్బంధంతో భారత్‌కు ఆయిల్ గండం!
పశ్చిమాసియాలో చల్లారిన యుద్ధ జ్వాలలు.. ట్రంప్ సంచలన నిర్ణయం.. 14 రోజుల పాటు కాల్పుల విరమణ!

పశ్చిమాసియాలో చల్లారిన యుద్ధ జ్వాలలు.. ట్రంప్ సంచలన నిర్ణయం.. 14 రోజుల పాటు కాల్పుల విరమణ!

Iran Ceasefire: చాలా రోజులుగా యుద్ధ వాతావరణంతో అల్లాడుతున్న పశ్చిమాసియాలో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు రెండు వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు (Ceasefire) ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ విరామం కేవలం యుద్ధాన్ని ఆపడమే కాకుండా, ఇరు దేశాల మధ్య నెలకొన్న దశాబ్దాల వైరాన్ని శాశ్వత శాంతి వైపు నడిపించేందుకు ఒక సువర్ణ అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ […]

Iran Conflict: మరి కాసేపట్లో ఇరాన్‌పై అమెరికా బీకర దాడి.. ముగిసిన డెడ్ లైన్, అంతా టెన్షన్ టెన్షన్!

Iran Conflict: మరి కాసేపట్లో ఇరాన్‌పై అమెరికా బీకర దాడి.. ముగిసిన డెడ్ లైన్, అంతా టెన్షన్ టెన్షన్!

Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు యుద్ధ మేఘాలుగా మారుతోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు ముగియడంతో, అగ్రరాజ్యం ఇరాన్‌పై ఎటువంటి చర్య తీసుకోబోతుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికలపై స్పందించిన ట్రంప్, ఆ మార్గాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని, వాటిని […]

Fuel Crisis: మీ జేబు ఖాళీ అవ్వకముందే ఇది చదవండి.. యుద్ధం తెస్తున్న ధరల సునామీ
Middle East War Impact: హైదరాబాద్‌లో కట్టెలకి డిమాండ్.. ఇండక్షన్ స్టవ్‌లకి ఆర్డర్స్! యుద్ధం సృష్టిస్తున్న వింత మార్పులివే!

Middle East War Impact: హైదరాబాద్‌లో కట్టెలకి డిమాండ్.. ఇండక్షన్ స్టవ్‌లకి ఆర్డర్స్! యుద్ధం సృష్టిస్తున్న వింత మార్పులివే!

Middle East War Impact: వంట గ్యాస్ ట్రబుల్స్ మొదలయ్యాయ్.. కట్టెల పొయ్యిలు కనిపిస్తున్నాయ్.. హైదరాబాద్ లాంటి నగరాల్లో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగింది.. ఇండక్షన్ స్టవ్‌ల ఆర్డర్స్ కూడా ఊపందుకుంటున్నాయ్.. కొన్ని చోట్ల హోటల్స్ మూతపడితే.. ఇంకొన్ని చోట్ల లిమిటెడ్ మెనూతోనే హోటల్స్ నడిపించేస్తున్నారు.. కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా ఇబ్బందులు తలెత్తాయ్. మొత్తానికి.. పాత రోజులు మళ్లీ వచ్చేశాయనిపిస్తోంది. ఇదంతా.. బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగే కనిపిస్తోంది. ఇది కేవలం.. సైన్స్ ఫిక్షన్ […]

Gold Prices: యుద్ధం వస్తే పెరగాలి.. కానీ తగ్గుతోంది! బంగారం రివర్స్ ట్రెండ్‌కు అసలు కారణాలివే!

Gold Prices: యుద్ధం వస్తే పెరగాలి.. కానీ తగ్గుతోంది! బంగారం రివర్స్ ట్రెండ్‌కు అసలు కారణాలివే!

Gold Prices: బంగారం రేట్లపై యుద్ధం ఎఫెక్ట్ అస్సలు కనిపించట్లేదు. పసిడిపై.. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించట్లేదు. ఇంతటి అనిశ్చితి, ఆందోళనల మధ్య కూడా.. బంగారం రివర్స్ ట్రెండ్‌లో పయనిస్తోంది. బేసిగ్గా.. ఎప్పుడు యుద్ధాలు వచ్చినా.. బంగారం రేట్లు పెరుగుతాయ్. అనిశ్చితి కాలంలో సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం.. ఈసారి వ్యతిరేక దిశలో కదిలింది. రేట్లు పెరగకపోగా.. తగ్గుతున్నాయ్. పశ్చిమాసియా యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. బంగారం ధరలు తగ్గుతున్నాయి. గోల్డ్‌కు బ్రేక్ సాధారణంగా ఇలాంటి పరిస్థితులు […]

Iran–Israel War Impact: యుద్ధం అక్కడ.. మంట ఇక్కడ! గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలైన్లు.. హోటళ్లు క్లోజ్!

Big Stories

×