E-Paper
Advertisement
ఒకే దెబ్బతో గత రికార్డులన్నీ బద్దలు.. ఎకరం భూమి రూ. 237 కోట్లు!
హైడ్రా ‘రివర్స్’ పంచ్.. పొరపాటున కూల్చేశాం.. మళ్లీ కట్టుకోండి! సామాన్యుల ప్రాణాలతో చెలగాటం?

హైడ్రా ‘రివర్స్’ పంచ్.. పొరపాటున కూల్చేశాం.. మళ్లీ కట్టుకోండి! సామాన్యుల ప్రాణాలతో చెలగాటం?

HYDRAA Demolitions: హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ ధ్యేయంగా పుట్టుకొచ్చిన హైడ్రా, క్షేత్రస్థాయిలో చేస్తున్న కొన్ని తప్పిదాలు సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. సియేట్ కాలనీలోని సున్నంచెరువు పరిధిలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన కూల్చివేతలు ఇందుకు సజీవ సాక్ష్యం. సర్వే నంబర్లు 12, 13లలో అన్ని అనుమతులు ఉన్నాయని, చట్టబద్ధంగానే నిర్మించామని యజమానులు ప్రాధేయపడినా, అధికారులు కనికరం లేకుండా జేసీబీలతో భవనాలను నేలమట్టం చేశారు. ఇన్నాళ్లూ కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము కళ్లముందే శిథిలమవ్వడంతో ఆ కుటుంబాలు రోడ్డున […]

Housing Board Sale: హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్.. రూ 34.27 కోట్ల ఆదాయం
UBS Hyderabad: ఫీనిక్స్ సెంటారస్‌లో యూబీఎస్ అడుగు.. హైదరాబాద్ ఐటీ హబ్‌కు సరికొత్త బూస్ట్
Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఫుల్ డిమాండ్.. మరోసారి అధిక ధర పలికిన భూములు..?
CREDAI Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్.. హైటెక్స్‌లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో.. సొంతింటి కలకు గోల్డెన్ ఛాన్స్!
Kokapeta Land: రికార్డుల మోత ఎకరం రూ.151 కోట్లు! హైదరాబాద్ భూమి ధరలు.. ఇప్పట్లో ఆగుతుందా?
రియల్ ఎస్టేట్ రంగంలో మురళీ మోహన్ కు హీరో శోభన్ బాబు చెప్పిన సక్సెస్ సీక్రెట్స్ ఇవే..
Hyderabad Land: ఎకరం భూమి రూ.70 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డు
Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం తప్పనిసరి అయింది. గతంలో ఇలాంటి నిబంధనలను పెద్దగా పాటించకపోయినప్పటికీ, ఇప్పుడిప్పుడు వీటి పట్ల అవగాహన చాలామందిలో పెరుగుతోంది. ముఖ్యంగా లావాదేవీలు అన్నీ కూడా డిజిటల్ రూపంలోకి మారుతున్న నేపథ్యంలో, ఇంటి యజమానులు సైతం తమకు లభించే రెంట్ ను చట్టబద్ధంగా తీసుకునేందుకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఇళ్లను అద్దెకు ఇచ్చి అద్దె వసూలు చేసినట్లయితే భవిష్యత్తులో ఐటీ రిటర్న్స్ విషయంలో సమస్యలు […]

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..
Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

మహానగరాల్లో మధ్య తరగతి ప్రజలు సామాన్యులు సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే దిక్కు అని చెప్పవచ్చు. మహానగరాల్లో భూముల ధరలు కోట్లలో విలువ చేస్తుంటాయి. ఒక గజం స్థలం లక్షల్లో పలుకుతుంది. అలాంటి సమయంలో మహా నగరాల్లో, పట్టణాల్లో ఇండిపెండెంట్ ఇల్లాలు నిర్మించుకోవడం అనేది కోట్లల్లో వ్యవహారం అని చెప్పవచ్చు. దీనికి తోడు నివాస భూమి లభ్యత కూడా మహానగరాల్లో తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అపార్ట్మెంట్ కల్చర్ అనేది మహా నగరాలకు […]

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

నగరాల్లోనూ పట్టణాల్లోనూ అద్దె ఇళ్లకు గిరాకీ భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు తగ్గిపోవడంతో పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు అర్బన్ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. దీనితో రెంటల్ మార్కెట్ భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. నగరాల్లో స్థిరపడిన వారు తమ ఇళ్లలో అదనపు పోర్షన్లను కట్టించుకొని అద్దెకు ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. తద్వారా వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి బిజినెస్ హైదరాబాద్ నగరంలో ఎక్కువగా సాగుతోంది అని చెప్పవచ్చు. […]

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..
Rs 65 Cr Per Acre: వామ్మో ఎకరా 65 కోట్లా..! ఎక్కడో కాదు మన దగ్గరే!

Big Stories

×