BigTV English
Hydra Demolitions: హైడ్రా పంజా.. ఒక్కరోజే 5వేల కోట్ల విలువ గల భూములకు విముక్తి

Hydra Demolitions: హైడ్రా పంజా.. ఒక్కరోజే 5వేల కోట్ల విలువ గల భూములకు విముక్తి

Hydra Demolitions: మహానగరంలో మాయగాళ్లకు కొదవే లేదు. వందల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు. దీంతో హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓ వైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే.. మరోవైపు ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తోంది హైడ్రా. నిన్న ఒక్కరోజే 5వేల కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించారు. హైడ్రా చరిత్రలోనే అతిపెద్ద అపరేషన్ చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలిగించింది హైడ్రా. హఫీజ్‌‌పేట్, రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు కూల్చేసింది. ప్రభుత్వ […]

Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రెవెన్యూ, GHMC, HMDA ఆఫీసర్లు కూల్చివేశారు. మూడుసార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో గురువారం నాడు నెక్నాంపూర్ చెరువును […]

Bhatti Vikramarka: 2014 నుంచి చెరువులను ఇలా కబ్జా చేశారు.. కళ్లకు కట్టినట్లు చూపించిన భట్టి, ఇవిగో ఆధారాలు!
Mynampally: పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి
Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

సంగారెడ్డి, స్వేచ్ఛ: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. అలాగే, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అయితే, ఏకంగా చెరువులోనే 5 అంతస్తుల భవనం కట్టేశారు. గురువారం దీనిని కూల్చివేశారు అధికారులు. భవనంపైకి వెళ్లేందుకు ప్రత్యేక మెట్ల మార్గం Also Read: కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు […]

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..
KTR: ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్
Hydra Action: కూకట్ పల్లి, అమీన్ పూర్ లో హైడ్రా కొరడా.. అక్రమ అపార్టుమెంట్ల కూల్చివేతలు

Hydra Action: కూకట్ పల్లి, అమీన్ పూర్ లో హైడ్రా కొరడా.. అక్రమ అపార్టుమెంట్ల కూల్చివేతలు

Hydra Action: గ్రేటర్‌ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను కాపాడే దిశగా హైడ్రా దూసుకుపోతోంది. నేడు నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోని అక్రమనిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల కార్యక్రమం సాగుతోంది. మరోవైపు.. అమీన్‌పూర్‌ ప్రాంతాల్లోనూ హైడ్రా కూల్చివేతలూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలను ఎంతటివైనా కూల్చివేయడంలో హైడ్రా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై హైడ్రా […]

Hyderabad: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?
HYDRA: వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న హైడ్రా

HYDRA: వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న హైడ్రా

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రకృతి సిద్ధమైన జలవనరులను పునరుద్ధరించి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనిటరింగ్ ఏజెన్సీ) చేపట్టిన కూల్చివేతలపై నేడు దేశవ్యాప్తంగానూ చర్చ జరుగుతోంది. హైడ్రాకు చట్టబద్ధత లేదనే విమర్శలు అక్కడక్కడా వినిపిస్తున్నా జనామోదం ఉందనేది మాత్రం స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, పర్యావరణ ప్రేమికులు దీనిని స్వాగతిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, జలాశయాలను చెరపట్టిన ఆక్రమణదారులపైనే కాకుండా జలవనరుల్లో […]

HYDRA: హైడ్రా పనైపోయిందా ? సీఎం రేవంత్ స్పందన ఏంటి ?
HYDRA: పాతబస్తీ కట్టడాలపై హైడ్రా చర్యలేవీ?: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2
HYDRA: హైడ్రా యాక్షన్.. భవనాలు, షెడ్ల కూల్చివేత.. సింగిల్ డేలో ఇన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుందా?

HYDRA: హైడ్రా యాక్షన్.. భవనాలు, షెడ్ల కూల్చివేత.. సింగిల్ డేలో ఇన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుందా?

Demolitions: హైడ్రా.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. అక్రమార్కుల భరతం పడుతున్నది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను శరవేగంగా కూల్చివేస్తూ వెళ్లుతున్నది. హైదరాబాద్ ట్రైసిటీలోని పలు చెరువుల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను, షెడ్లను, లే ఔట్లను హైడ్రా ఆదివారం తొలగించింది. హైడ్రా విభాగం అధికారులు, స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో ఈ తొలగింపులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కట్టడాలు, లే ఔట్లను తొలగించి హైడ్రా కమిషనర్ ఏవీ […]

HYDRA: హైడ్రా గుడ్ న్యూస్.. చెరువులను ఆక్రమించి కట్టిన నివాసాలపై రంగనాథ్ కీలక నిర్ణయం

Big Stories

×