E-Paper
Advertisement
Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. బీఆర్ఎస్ గుండెల్లో గుబులు..!
Jubileehills Bypoll: హీటెక్కిన జూబ్లీ వార్.. ఓటర్లు ఎటువైపు?

Jubileehills Bypoll: హీటెక్కిన జూబ్లీ వార్.. ఓటర్లు ఎటువైపు?

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్ధుల తరుఫున ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్యనేతలందరూ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచిన నేపధ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా.. ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రావడంలేదని పార్టీల నేతలందరూ తలలు పట్టుకుంటున్నారట. జూబ్లీహిల్స్‌లో అంతుపట్టని ఓటర్ల నాడి తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో […]

Jubilee Hills bypoll: ఇప్పుడు ఏడ చూసినా ఒక్కటే ముచ్చట.. జూబ్లీలో పాగా వేసేదెవరు..? నిజంగా జూబ్లీ కింగ్ ఎవరు?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్, చంద్రబాబు -పవన్ ప్రచారానికి కష్టమే? హైకమాండ్ ఆలోచనేంటి?
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. గెలుపు వార్ వన్ సైడే: మహేష్ కుమార్ గౌడ్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. గెలుపు వార్ వన్ సైడే: మహేష్ కుమార్ గౌడ్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో.. టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమైన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలకపాత్ర వహించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే నాయకులందరూ సమిష్టిగా, శక్తివంతంగా […]

Jubilee Hills bypoll: ఈవీఎంలో గుర్తులపై అభ్యంతరాలు.. బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందా..?
Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ మామూలుగా లేవుగా.. చివరకు పత్రికల్లో కూడా..?

Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ మామూలుగా లేవుగా.. చివరకు పత్రికల్లో కూడా..?

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.  అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థిపై వారి సొంత పత్రికల్లో ప్రచురణల రూపంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌ఓ)కి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) […]

Jubilee Hills By-Election: జూబ్లీ‌హిల్స్ బైపోల్..  వీకెండ్‌లో ప్రచారానికి కేసీఆర్? ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ

Jubilee Hills By-Election: జూబ్లీ‌హిల్స్ బైపోల్.. వీకెండ్‌లో ప్రచారానికి కేసీఆర్? ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఎంతవరకు వచ్చింది? ప్రచారానికి కేవలం రెండువారాలు మిగిలివుందా? పార్టీలు ఎలాంటి స్ట్రాటజీని అవలంభించనున్నాయి? మరి ప్రచారానికి కేసీఆర్ వస్తున్నారా? కేవలం వీకెండ్ మాత్రమే హాజరవుతారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి. జూబ్లీ‌హిల్స్ బైపోల్‌పై కేసీఆర్ చర్చ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగుంట ఫ్యామిలీ మూడుసార్లు గెలవడంతో ఈసారి జెండా ఎగురవేయాలని ఉత్సాహంతో బీఆర్ఎస్ ఉంది.  ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. […]

Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర‌వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాయి. ఈ క్ర‌మంలో విజ‌యావ‌కాశాల‌పై ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నారు. అయితే, బీఆర్ఎస్‌-బీజేపీల ప‌రిస్థితి ఎలా ఉన్నా క్షేత్ర‌స్థాయిలో కీల‌క‌ స‌మీక‌ర‌ణాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాజ‌కీయంగా, అభివృద్ధి-సంక్షేమం, లోక‌ల్ ఫ్యాక్ట‌ర్‌ ప‌రంగా అన్ని ఈక్వేష‌న్స్‌ కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌కు ఫేవ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. ప‌క్కా లోకల్‌ నినాదం.. న‌వీన్ యాద‌వ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి […]

Jubilee Hills byElection: జూబ్లీహిల్స్ బైపోల్.. నవంబర్ 11న సెలవు ప్రకటించిన రేవంత్ సర్కార్

Jubilee Hills byElection: జూబ్లీహిల్స్ బైపోల్.. నవంబర్ 11న సెలవు ప్రకటించిన రేవంత్ సర్కార్

Jubilee Hills byElection: తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలు నవంబర్ 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో పోలింగ్ రోజున నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలన్నింటినీ మూసివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మఖ్యంగా ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక […]

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఏంటీ బీఆర్ఎస్ లైట్ తీసుకుందా..?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్..  నేతల మధ్య మాటల యుద్ధం, కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. నేతల మధ్య మాటల యుద్ధం, కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Jubilee Hills Bypoll: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరిందా? పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారా? ఇప్పటికే బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్-బీజేపీలను టార్గెట్ చేసింది. బీజేపీ కూడా రంగంలోకి దిగేసింది. ఆ మూడు పార్టీలు ఒక్కటేనని ప్రచారం మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ బైపోల్‌లో మాటల యుద్ధం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. […]

Trolling On Ktr: మానవత్వం, కాకరకాయ.. కేటీఆర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బైపోల్.. ఈ తేదీల్లో ఎగ్జిట్ పోల్స్ నిషేదం, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×