BigTV English
Car Catches Fire in Tirumala: తిరుమల లో కారు దగ్ధం.. మంటలు చూసి భక్తులు షాక్
IPS Officer: ఐపీఎస్ అధికారిగా పోస్టింగ్.. పాపం, జాయినింగ్ రోజే పరలోకానికి!
Goddess Udasalamma: ఈ అమ్మవారి లీలలు మహా అద్భుతం.. దర్శించడానికి వెళుతున్నారా.. చేతిలో రాయి ఉండాల్సిందే..
Crime News: క‌ర్నాట‌క‌లో హ‌త్య‌.. ఏపీలో మృత‌దేహం.. నింధితుల‌ను ప‌ట్టించిన డోర్ క‌ర్ట‌న్!

Crime News: క‌ర్నాట‌క‌లో హ‌త్య‌.. ఏపీలో మృత‌దేహం.. నింధితుల‌ను ప‌ట్టించిన డోర్ క‌ర్ట‌న్!

ఓ హ‌త్య కేసులో డోర్ క‌ర్ట‌న్ నింధితుల‌ను ప‌ట్టించింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హత్య‌కు గుర‌వ్వ‌గా.. పోలీసుల‌కు నింధితుల‌ను ప‌ట్టుకోవ‌డం క‌త్తిమీద సాములా మారింది. కానీ ఓ క‌ర్ట‌న్ వ‌ల్ల వాళ్లు అడ్డంగా దొరికిపోయారి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే… ఈ ఘ‌ట‌న శ్రీ స‌త్య‌సాయి జిల్లా మ‌డ‌క‌శిర మండ‌లం కోడిగాప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. క‌ర్నాట‌క రాష్ట్రంలోని తుంకూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మోహ‌న్ కుమార్, అత‌ని భార్య క‌విత‌కు కాపురంలో గొడ‌వ‌లు వ‌చ్చాయి. గొడ‌వ‌లు పెర‌గడంతో […]

Prajwal Revanna : నీకు బెయిల్ ఇవ్వం.. మాజీ ప్రధాని మనుమడికి సుప్రీంలో చుక్కెదురు.. ఏ కేసులో అంటే
Bail To Actor Darsan: నటుడు దర్శన్ కి బెయిల్ మంజూరు.. బయటకు వచ్చాక చేసే మొదటి పని అదే..?
Telangana Wife Kill Husband: హైదరాబాద్‌లో మర్డర్.. కర్ణాటకలో శవం.. భారీ స్కెచ్!
Karnataka MUDA ED Raids: కర్ణాటక సిఎంపై ఈడీ గురి.. మైసూరు ముడా ఆఫీసులో తనిఖీలు
Donkey Milk: గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?
Violence erupts at Nagamangala: కర్ణాటకలోని నాగమంగళ టౌన్‌లో 144 సెక్షన్.. గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత

Violence erupts at Nagamangala: కర్ణాటకలోని నాగమంగళ టౌన్‌లో 144 సెక్షన్.. గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత

Violence erupts at Nagamangala: కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో వినాయకుని నిమజ్జనంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షాపులకు నిప్పుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అసలేం జరిగింది? కర్ణాటకలోని మాండ్య జిల్లా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. నాగమంగళ పట్టణంలో గతరాత్రి వినాయకుని నిమజ్జనం జరుగుతోంది. బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపుగా బ్యాండ్‌తో హంగామా చేస్తూ వెళ్తున్నారు. ALSO […]

Accident in Karnataka: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఆరుగురు దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
Skydeck In Bengaluru: బెంగళూరులో భారీ స్కై డెక్..250 మీటర్ల ఎత్తునుంచి నగరాన్ని వీక్షించవచ్చు
CM Siddaramaiah: ముడా స్కామ్.. గవర్నర్ ఆదేశాలు.. హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య
Man kills wife: కొంప ముంచిన మేకప్, అందంగా ఉందని తట్టుకోలేకోయాడు.. చివరకు చంపి, బాడీని..
Shocking News: పిల్లి శుభ శకునం అని గుడి కట్టి మరి పూజలు చేస్తున్నారు..

Big Stories

×