BigTV English
KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్ర కరణ్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా […]

Modi : పొలిటికల్ వార్ .. మోదీ టూర్‌ బీఆర్ఎస్ బహిష్కరణ..
Modi :  ప్రధాని మోదీ వరంగల్‌ టూర్.. షెడ్యూల్‌ ఇదే..
Congress Khammam Sabha | Revanth Reddy | CM KCR | Rahul Gandhi
Tamilisai: ఉస్మానియాకు గవర్నర్.. హరీశ్‌రావు ఫైర్..

Tamilisai: ఉస్మానియాకు గవర్నర్.. హరీశ్‌రావు ఫైర్..

TamiliSai: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించారు. సచివాలయంలో ఉస్మానియా ఆస్పత్రిపై ఓవైపు మంత్రి హరీశ్‌రావు సమీక్ష కొనసాగుతుండగానే.. గవర్నర్‌ ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది. ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలను, పాత భవనాన్ని పరిశీలించారు గవర్నర్. వార్డుల్లో తిరుగుతూ.. పేషెంట్స్‌తో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా హాస్పిటల్‌కు రాలేదన్నారు గవర్నర్ తమిళిసై. ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లు అవుతోందని.. కొత్త భవనం కట్టాల్సిన […]

Congress :  టచ్ లో బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ లో చేరికలు : ఠాక్రే
Raghunandan Rao : బీజేపీకి గుడ్ బై..? BRSలోకి రఘునందన్‌రావు?
Khammam : బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి భారీగా వలసలు.. ఖమ్మం సభ ఎఫెక్ట్..
Ponguleti : ఖమ్మంలో పొలిటికల్ హీట్.. పోస్టర్ల కలకలం.. పొంగులేటి అనుచరులకు వార్నింగ్..
Congress : జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

Congress : జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

Congress: కాంగ్రెస్‌ జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. ఆదివారం జరిగే సభకు ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వెనుక ఉన్న వంద ఎకరాల్లో చేస్తున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సభ నిర్వహణ పనులు పొంగులేటి, భట్టి వర్గాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్. వచ్చే ఎన్నికలకు ఖమ్మం నుంచే శంఖారావం పూరించబోతోంది టీ కాంగ్రెస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఈ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇదే […]

Srinivasa Rao : కొత్తగూడెంలో రావణాసురుడు.. మరోసారి హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Srinivasa Rao : కొత్తగూడెంలో రావణాసురుడు.. మరోసారి హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Srinivasa Rao: తెలంగాణహెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ లో చేరేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ఈ నియోజకర్గంలో పర్యటిస్తున్నారు. తాజాగా తన పుట్టినరోజు వేడుకలను కొత్తగూడెంలో ఘనంగా జరుపుకున్నారు గడల శ్రీనివాసరావు. ఆయన అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొనిబస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపానికి శ్రీనివాసరావు పూలమాలలు వేసి […]

Telangana : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ వైపు వామపక్షాల అడుగులు..?
KCR : నేడు ఆసిఫాబాద్‌ కు సీఎం కేసీఆర్.. పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం..
KCR : మహారాష్ట్ర అలా ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఆ పార్టీలకు కేసీఆర్ ప్రశ్నలు..
KCR : కేసీఆర్‌ కోసం రూ.2కోట్ల ఖరీదైన కారు.. చాలా కాస్ట్లీ గురూ..

Big Stories

×