E-Paper
Advertisement
ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

మ‌ల్ల‌న్న‌, మ‌ల్లారెడ్డి.. అంటే ఎవ‌రో అనుకునేరు. మ‌న మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డే. అంద‌రివాడు. అంద‌రి నోళ్ల‌లో ఉండేవాడు. న‌వ్వించేవాడు. రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసిపోయేటోడు. కానీ ఇయాల మాత్రం బాగా ఇబ్బంది ప‌డ్డ‌డు. దాదాపు ఓ గంట‌పాటు తెగ ఇబ్బంది ప‌డ్డ‌డ‌నుకో. ముండ్ల కుర్చీపై కుర్చ‌న‌ట్టే ఫీల‌య్యాడు. ఆముదం తాగిన‌ట్టు ముఖం పెట్టాడు. ఎందుకు? అంటారా. ఘ‌ట్‌కేస‌ర్‌లో జ‌రిగిన అందెశ్రీ జ‌యంతి వేడుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి వ‌చ్చాడు క‌దా..ఆ ఏరియా ఎమ్మెల్యేనాయె.. పోక‌పోతే ఎట్లా? పార్టీ వేరే గావొచ్చు. […]

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

ఒకే రోజు .. రెండు మీటింగులు! ఒక‌రి స్పంద‌న‌కు మ‌రొక‌రి ప్ర‌తి స్పంద‌న‌. ఒక‌రి స‌వాళ్ల‌కు, మ‌రొక‌రి ప్ర‌తిస‌వాళ్లు. షాడో సీఎంగా ఉండి ప‌దేళ్లు పాలించింది ఒక‌రు. రెండున్న‌రేండ్లుగా సీఎంగా ఉన్న‌ది మ‌రొక‌రు. ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించాడు కేటీఆర్‌. పొర‌పాట్లు జ‌రిగాయి.. క్ష‌మించండి.. ఇక‌పై అలా చేయ‌బోమంటూనే.. చూశారా ప్ర‌జ‌లారా ఎలాంటి వాడ్ని ఎన్నుకున్నారో.. ఇక‌నైనా బుద్దొచ్చిందా? అన్న‌ట్టుగా మాట్లాడాడు. నీ ప‌శ్చాత్తాపాల‌తో మీరు చేసిన పాపాలు క‌రిగిపోవు.. అవి స‌రిపోవు.. !వీరి మాట‌లు న‌మ్మ‌కండి.. న‌మ్మి మోస‌పోకండ‌ని […]

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

అది పేరుకు యువ సంగ్రామ స‌ద‌స్సు. కానీ కేటీఆర్ ఈ వేదిక‌గా త‌మ ప‌దేళ్ల పాల‌న పొర‌పాట్ల‌కు ప‌శ్చాత్తాపం కోరాడు. ఒక్క జాబ్ క్యాలెండ‌ర్ గురించే కాదు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ అమ‌లు చేయ‌లేద‌ని, రెండున్న‌రేండ్ల పాల‌న గురించి ప్ర‌స్తావించాడు కేటీఆర్‌. తాము ప‌దేళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాల గురించి చెబుతూనే.. కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తాన‌ని .. యువ‌త‌ను రెచ్చ‌గొట్టి ఓట్లు వేయించుకుందని, తీవ్రంగా మోసం చేసింద‌న్నాడు. పేప‌ర్ లీకేజీ త‌మ పాల‌న‌లో […]

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?
కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !
ఆ మౌనం రెచ్చగొడుతుందా? ఆ మౌనాన్ని రెచ్చగొట్టేందుకే ఈ మాటలా?
తండ్రి చాటు సీఎం అభ్య‌ర్థి! యోగ్యం ఉందా లేదా..? ఇప్ప‌టికే మూడు సార్లు మిస్సింగ్‌…..
పోతే పోనీ పోరా.. చెల్లే లేద‌నుకోరా..! కానీ టీఆరెస్‌ను మాత్రం వ‌దులుకోం..!
ల‌క్కీ నెంబ‌ర్‌, ఆషాఢ మాసం.. మంచి ముహూర్తం..! అచ్చం కేసీఆర్ లెక్క‌నే..! కేటీయారే భిన్నం..
ఆహా.. అమ‌ర‌జ్యోతి ఏం అద్భుతం..! అంతా బాగా చేసి అవినీతి మ‌ర‌క అంటించుకుని!

ఆహా.. అమ‌ర‌జ్యోతి ఏం అద్భుతం..! అంతా బాగా చేసి అవినీతి మ‌ర‌క అంటించుకుని!

కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో అద్భుత‌మైన అభివృద్ధి జ‌రిగింది. దీన్ని పార్టీల‌క‌తీతంగా ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ వాటికి అవినీతి మ‌ర‌క‌లు అంటుకోవ‌డం వ‌ల్లే అత‌నికి రావాల్సిన పేరు రాలేదు. ప‌రిపాల‌నలో త‌న‌దైన మార్కు వేసుకునే క్ర‌మంలో మొండిగా పోయిన సంద‌ర్బంలో.. కొన్ని మంచిపేరును తెచ్చిపెడితే.. కొన్ని మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలాయి. ఆ ప‌దేళ్ల పాల‌న‌పై ఇప్పుడు అంత లోతుగా పోవ‌డం లేదు గానీ.. అమ‌రజ్యోతి గురించి చెప్పుకోవ‌డంలో భాగంగానే ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్‌. హైద‌రాబాద్‌లోని హుస్సేన్‌సాగ‌ర్ తీరాన నిర్మించిన అద్భుత‌మైన […]

ర‌ద్దు నోళ్లు మూత‌ప‌డ్డ‌ట్టేనా? ఫ్యూచ‌ర్ సిటీపై బీఆరెస్ ర‌చ్చ‌కు అమెజాన్ బ్రేక్‌..!

ర‌ద్దు నోళ్లు మూత‌ప‌డ్డ‌ట్టేనా? ఫ్యూచ‌ర్ సిటీపై బీఆరెస్ ర‌చ్చ‌కు అమెజాన్ బ్రేక్‌..!

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ఎద‌గ‌నీయొద్ద‌నేది బీఆరెస్ పంతం. త‌ను సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే ఈ ఫ్యూచ‌ర్ సిటీని డెవ‌ల‌ప్‌చేసి త‌న‌దైన ముద్ర వేసుకోవాల‌ని రేవంత్ ప‌ట్టు. ఇద్ద‌రి రాజ‌కీయాలు క‌లిసి కొద్దిరోజుల పాటు ఫ్యూచ‌ర్ సిటీపై గంద‌ర‌గోళాన్ని సృష్టించాయి. ఆ ప్రాంతంలో ఫార్మా సిటీ నిర్మించాల‌ని, దీని కోస‌మే భూములు తీసుకున్నామ‌ని, చ‌ట్ట‌బ‌ద్దంగా ఇక్క‌డి ఫార్మా కంపెనీలను త‌ర‌లించాల‌ని బీఆరెస్ వాదిస్తోంది. ఇక్క‌డ ఫార్మా కంపెనీలు వ‌స్తే క‌లుషితమైన ప్రాంతంగా మారుతుంద‌ని, బీఆరెస్ సేక‌రికంచిన భూముల‌కు అద‌నంగా […]

ఢిల్లీ ఇంజ‌న్ స‌ర్కార్‌.. తెలంగాణ‌!
ఆ ఇద్ద‌రూ వ‌స్తున్నారు బ‌లంగా! ఢీ కొడ‌తారు.. డీలా ప‌డేస్తారు..! అధిష్టానానికి సందేశం..

ఆ ఇద్ద‌రూ వ‌స్తున్నారు బ‌లంగా! ఢీ కొడ‌తారు.. డీలా ప‌డేస్తారు..! అధిష్టానానికి సందేశం..

అనుకున్నంత ఈజీగా ఏం లేదు ఫీల్డులో. మ‌ళ్లీ మ‌న‌మే మ‌ళ్లీ మ‌న‌మే.. రాస్కోరా సాంబా అన్నంత‌గా అనుకూల వాతావ‌ర‌ణ‌మైతే లేదు. ఈ విష‌యాన్ని రాష్ట్ర కాంగ్రెస్సే గ్ర‌హించింది. అధిష్టానానికి మెసేజ్ చేర‌వేసింది. ఒక్క బీఆరెస్ పార్టే కాదు.. బీజేపీ కూడా బ‌ల‌ప‌డుతోంది రాష్ట్రంలో అని తెలుసుకున్న‌ది. తేల్చుకునేందుకు రెడీగా ఉండాలె. అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే అంతే సంగ‌తులు అనే సందేశం చేరింది ఢిల్లీకి. ప‌దేండ్లు అధికారం అనుభ‌వించి ఓడిన బీఆరెస్ ఎంత క‌సిగా ఉందో.. ఈసారి త‌ప్ప‌కుండా అధికారంలోకి […]

మావి 1400 కోట్లే.. మ‌రి కాంగ్రెస్ ఖాతాలో 3వేల కోట్లు..! కేటీఆర్ మ‌క‌తిక జ‌వాబు…
ఆత్మ‌బ‌లిదానాల నుంచి బ‌లిజ‌ల్లే రాజ‌కీయాల దాకా? న‌వ్వినోడి ముందు కాలుజారి ప‌డ్డ‌ట్టు..!

Big Stories

Advertisement
×