E-Paper
Advertisement
తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం..?

తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం..?

Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కొన్ని తహసీల్దార్ కార్యాలయాల పనితీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తులు “జీపీఓ అసిస్టెంట్లు”, “ఏఎస్ఓ అసిస్టెంట్లు” పేర్లతో కార్యాలయాల్లో చలామణి అవుతూ. అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఫైళ్లు హ్యాండిల్ చేయడం, ప్రజల దరఖాస్తులపై ప్రభావం చూపించడం, ఎవరికి ముందుగా పని చేయాలి… ఎవరిని తిప్పాలి… అనే స్థాయిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా […]

ఖమ్మంలో విషాదం.. డెమో ఇస్తుండగా కుప్పకూలిన లెక్చరర్.. విద్యార్థుల కళ్లముందే విషాదాంతం!
ఎల్టీఆర్ కేసు తాలుకా భూములపై.. భారీ కబ్జా బాగోతం బట్టబయలు
చనిపోయినా తీరని కష్టాలు.. మోకాళ్ల లోతు నీటిలో అంతిమయాత్ర.. ఇదిగో వీడియో!
నో స్టాక్ మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. ఉమ్మడి జిల్లాలో ఇంధన సంక్షోభం!
Khammam News: ఖమ్మంలో విషాదం..  ఫోటో దిగుతూనే ప్రాణాలు వదిలిన మ‌హిళ !
Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?

Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?

Khammam News: దశాబ్దం తర్వాత దిద్దుబాటు చర్యలుమెదలయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా సర్వే చేపట్టారు. కానీ ఇంతకాలం జాప్యానికి ఎవరిదీ నిర్లక్ష్యం. పాలకులదా? పౌరసమాజానిదా? అమాయకుల ఉసురు తీసిందెవరు? పేదల కోట్లాది కాయకష్టం మట్టిపాలైంది. అక్రమణల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు . జిల్లా యంత్రాంగానికి తెలియకుండానే 10 ఏళ్ళు గడిచాయా? అనే ప్రశ్నలు ఒకవైపు మరోవైపు పేదలకు అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు ఆందోళనల పేరిటహోరెత్తిస్తున్నారు .ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) జోక్యం […]

Khammam Rice Mills: డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
Harish Rao: పేదల ఇళ్లను కూల్చడం హేయమైన చర్య.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!
Ganja Seizure: హర్యానా నెంబర్ ప్లేటుతో మారుతి కారు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!
Khammam News: సస్పెన్షన్ వేటుతో కుంగిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో వైరల్!

Khammam News: సస్పెన్షన్ వేటుతో కుంగిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో వైరల్!

Khammam News: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ భూక్యా గౌతమి సస్పెన్షన్ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ.. ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల కోసం ఆమె ప్రమోషన్ చేయడంతో పెద్ద  వివాదానికే దారితీసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇతర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం లేదా ప్రైవేట్ ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం నిషిద్ధం. గౌతమి ఒక ప్రైవేట్ స్కూల్‌లో పిల్లలను చేర్పించాలంటూ సోషల్ మీడియాలో […]

Renuka Chowdhury: మా బట్టలకు మీరేమైనా పైసలిస్తున్నారా?: మహిళా ఐఏఎస్ అధికారుల ట్రోలింగ్‌పై రేణుక చౌదరి ఫైర్!

Renuka Chowdhury: మా బట్టలకు మీరేమైనా పైసలిస్తున్నారా?: మహిళా ఐఏఎస్ అధికారుల ట్రోలింగ్‌పై రేణుక చౌదరి ఫైర్!

Renuka Chowdhury: కేంద్ర ప్రభుత్వంపై, బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నిప్పులు చెరిగారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని, పేదల హక్కులను కాలరాసే హక్కు ప్రధానికి లేదని ఆమె మండిపడ్డారు. రాముని పేరు వాడుకుంటూ ఇలాంటి అరాచకాలకు పాల్పడితే దేవుడు కూడా క్షమించడని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారులపై సోషల్ మీడియాలో వస్తున్న […]

Khammam News: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోతికి అంత్యక్రియలు
Khammam News: విదేశీ అల్లుడి బాగోతం.. పెళ్లైన వారానికే భార్యకు నరకం,  అసలు మేటరేంటి?
Khammam News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న వాహనం, షాకింగ్ దృశ్యాలు

Big Stories

×