E-Paper
Advertisement
తొడ‌గొడ‌తాడు.. స‌వాల్ స్వీక‌రించ‌డు.. సాకులు వెతుకుతాడు..!  త‌ప్పించుకు తిరుగువాడు కేటీఆర్ సుమ‌తీ!

తొడ‌గొడ‌తాడు.. స‌వాల్ స్వీక‌రించ‌డు.. సాకులు వెతుకుతాడు..! త‌ప్పించుకు తిరుగువాడు కేటీఆర్ సుమ‌తీ!

త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ! స‌మ‌కాలీన రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అన్వ‌యిస్తూ ఇది కొంచెం మార్చి చెప్పాలి ఇప్పుడు. త‌ప్పించుకు తిరుగువాడు కేటీఆర్ సుమ‌తి!అని. అవును..కొండంత రాగం తీసి.. ఏదో పాట పాడిన‌ట్టు.. కేటీఆర్ తోక‌ముడ‌స్తున్నాడీ మ‌ధ్య‌. మాట‌ల్లో స్ప‌ష్ట‌త లేదు. జంకు బొంకు లేకుండా వ‌చ్చే ధైర్య‌వ‌చ‌నాలు కావ‌వి. అధికార పార్టీ విసిరే ఛాలెంజ్‌ల‌ను స్వీకరిస్తున్నా అనే చెప్పేం ధైర్యం కొర‌వ‌డింది. ఎందుకో కేటీఆర్ భ‌య‌ప‌డుతున్నాడు. అంతా కేసీఆర్ రావాలంటున్నారు.. మ‌న‌మే వ‌స్తున్నాం.. ఇగో నీకు హోం […]

పొంగులేటి హౌజింగ్ ఛాలెంజ్‌..బాగుంద‌బ్బా..! ఇలాంటి స‌వాళ్లే రావాలి.. జ‌నాల‌కూ ఇదే కావాలి!

పొంగులేటి హౌజింగ్ ఛాలెంజ్‌..బాగుంద‌బ్బా..! ఇలాంటి స‌వాళ్లే రావాలి.. జ‌నాల‌కూ ఇదే కావాలి!

రాజ‌కీయంలో స‌వాళ్లు , ప్ర‌తిస‌వాళ్లు అంతిమంగా జ‌నానికి మేలు చేసేవిగా ఉండాలి. ఏదో రెచ్చ‌గొట్టే దోర‌ణిలో మాట్లాడుకుని, అప్ప‌టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు, వార్త‌ల్లో వైర‌ల్ అయ్యేందుకు విసురుకునే స‌వాళ్లు. నిజ‌మైన లీడ‌ర్లుగా నిల‌బెట్ట‌వు. కానీ ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి .. కేటీఆర్‌కు విసిరిన స‌వాల్ బాగుంది. జ‌నానికి మేలు జ‌రిగేలా..త‌నకు తానుగా ఓ బాధ్య‌త‌ను భుజానేసుకున్న‌ట్టుగా.. అందులో రాజ‌కీయంగా కేటీఆర్‌ను ఎదుర్కొనే ఎత్తుగ‌డ కూడా ఇమిడి ఉండ‌టం న‌చ్చింది. కేటీఆర్ త‌ర‌చూ ఓ మాటుంటాడు.. […]

బీఆర్ఎస్ అసంపూర్తి ఇండ్ల పై మంత్రి పొంగులేటి సమీక్ష.. త్వరలో వాటికి..?
నా కుమారుడికి ఆ భూములతో సంబంధం లేదు.. బీఆర్ఎస్ విమర్శలపై పొంగులేటి ఫైర్!
Telangana Assembly: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, వివరాలన్నీ బయటకు
Minister Ponguleti: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti: రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వే రిపోర్ట్ ఆధారంగానే చేపట్టి, అర్హులైన వారికే బీఫారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో పనిచేసి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన […]

Medaram Jatara 2026: మేడారం ఆలయ పునరుద్ధరణ పనులు చివరి దశలో.. ఈనెల 20న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్
Telangana Govt: రిజిస్ట్రేషన్ల శాఖలో ‘స్లాట్ బుకింగ్’.. వచ్చే నెల రెండు నుంచి

Telangana Govt: రిజిస్ట్రేషన్ల శాఖలో ‘స్లాట్ బుకింగ్’.. వచ్చే నెల రెండు నుంచి

Telangana Govt: ఆస్తుల క్రయ-విక్రయాలపై కొత్త పద్దతిని తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. జూన్ రెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టనుంది. ఈ విషయాన్ని స్వయంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్లాట్ బుకింగ్ విధానమంటే ఏంటి? ఆస్తులు అమ్మకోవడానికి గానీ, కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్దతి తీసుకొచ్చింది. అదే స్లాట్ బుకింగ్ విధానం. దీనివల్ల డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి […]

Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి..

Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి..

Palla Rajeshwar Reddy: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఎర్రగుంట తండాలో మంత్రుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్లాపై కోడిగుడ్లతో దాడి చేశారు. వెంటనే ఎమ్మెల్యేను పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు. వివరాల ప్రకారం.. ఇవాళ జనగామ జిల్లాలో ఎర్రగుంట తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ఉంది. సంక్షేమ పథకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి […]

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి.. సర్వేయర్ పోస్టు తెస్తున్నాయి
Munneru retaining wall : ఇందిరమ్మ ఇళ్లు వీరికే ముందు.. మున్నేరు బాధితులకు మంత్రి గుడ్ న్యూస్.. ఖమ్మానికి వరాల జల్లు
Ponguleti Srinivas : విద్యార్థికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పొంగులేటి.. మంత్రిగారూ మీరు సూపర్ అంటున్న జనం..

Ponguleti Srinivas : విద్యార్థికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పొంగులేటి.. మంత్రిగారూ మీరు సూపర్ అంటున్న జనం..

Ponguleti Srinivas : రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్ని సందర్శించిన రాష్ట్ర మంత్రులు.. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో అమలు చేయనున్న ఉమ్మడి డైట్ ఛార్టును విడుదల చేసి విద్యార్థులకు సంతోషాన్ని కలిగించారు. ఈ సందర్భంగానే మహబూబా బాద్ జిల్లాలో పర్యటించిన పొంగులేటి తన పెద్ద మనసు చాటుకున్నారు. నిరుపేద విద్యార్థి బాధలు విన్న మంత్రి.. అక్కడికక్కడే స్పందించారు. ఓ నిరుపేద చిన్నారికి పట్టలేని సంతోషాన్ని అందించి.. మా మంత్రిగారు సూపర్ అనేలా చేశారు. ఇంతకీ.. ఆయనేం […]

Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివారు.. అందుకే అసెంబ్లీకి రావాలి.. మంత్రి పొంగులేటి
Indiramma Housing Scheme: వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. అధికారులతో మంత్రి సమీక్ష.. అదొక్కటే తరువాయి!
Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×