E-Paper
Advertisement
ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

Telangana Pensions: తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన, భర్తకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న మహిళల జీవితాల్లో భరోసా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటించారు. సమాజంలో ఎటువంటి ఆసరా లేక ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే […]

యూరియా యాప్‌పై సీత‌క్క ఉన్న‌దున్న‌ట్టు…! ఇబ్బందులు వాస్త‌వ‌మే.. మార్చుకోవాల్సి ఉంది..!

యూరియా యాప్‌పై సీత‌క్క ఉన్న‌దున్న‌ట్టు…! ఇబ్బందులు వాస్త‌వ‌మే.. మార్చుకోవాల్సి ఉంది..!

మంత్రి సీత‌క్క ..యూరియా యాప్‌పై ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడారు. రైతులు ఇబ్బందులు ప‌డుతున్న సంద‌ర్భాల‌ను ఆమె గుర్తించారు. ఎక్క‌డైతే సిగ్న‌ల్స్ స‌రిగా రావ‌డం లేదో, ఆన్‌లైన్ ద్వారా స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయ‌మేర్ప‌డుతుందో ఆమె గుర్తించాన‌నే విష‌యం బ‌హిరంగ ప‌ర్చారు. దీనిపై స‌ర్కార్‌కు కూడా ఆమె నివేదిస్తామ‌న్నారు. ఇలా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే చోట మాన్యువ‌ల్‌గా వారికి యూరియా అందించాల‌ని సీఎంను కోరుతాన‌ని కూడా ఆమె ప్ర‌క‌టించారు. ప్ర‌తిప‌క్షాలు దీనిపై చాలా రోజులుగా ఆందోళ‌న చేస్తున్నాయి. దీని వ‌ల్ల రైతులు […]

జూలై 1 నుంచి ఉపాధి హామీ బంద్.. కేంద్రం తెస్తున్న కొత్త చట్టం వెనుక అసలు కథ ఇదేనా?
గ్రామీణ మహిళలకు లైఫ్ సెట్ అయ్యే సూపర్ ఛాన్స్.. ప్రతి నెల 7 లక్షలు లాభం..!
దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!

దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!

Disabled Welfare: స్వేచ్ఛ బ్యూరో: దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేస్తోంది. స్వయం సంవృద్ధి సాధించేందుకు కృషిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగ గ్రూపుల్లో సభ్యులై ఉండి మృతి చెందితే 10లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నల్గొండ జిల్లాలో.. రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థికాభివృద్ధితోపాటు వారిని స్వయం సమృద్ధి దిశగా […]

హరీష్ రావు గారూ .. ఆవేశం తగ్గించి మాట్లాడండి.. మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

హరీష్ రావు గారూ .. ఆవేశం తగ్గించి మాట్లాడండి.. మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

HAM Roads: స్వేచ్ఛ బ్యూరో: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. వాస్తవాలను పక్కనపెట్టి అర్థం లేని విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆవేశానికి లోనుకాకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని హరీష్ రావుకు సూచించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ రహదారులను జాతీయ రహదారుల స్థాయిలో ఆధునీకరించడం, కొత్త రహదారుల నిర్మాణం చేపట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని జీర్ణించుకోలేకే […]

వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం.. మంత్రి సీతక్క ఎమోషనల్..!
మహిళా రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్ బిల్లు.. కేంద్రం తీరుపై మంత్రి సీతక్క ఫైర్

మహిళా రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్ బిల్లు.. కేంద్రం తీరుపై మంత్రి సీతక్క ఫైర్

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతూ దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అమెరికాకు ప్రణవిల్లుతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీజేపీ సర్కార్.. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మహిళా రిజర్వేషన్ డ్రామా ఆడుతోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో డిలిమిటేషన్ బిల్లును తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం […]

మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీత‌క్క‌ లీగల్ నోటీసు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అబద్ధపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ‘చెప్పు తెగుద్ది’ అంటూ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. మొబైల్ ఫోన్ల కొనుగోలుపై క్లారిటీ..  అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న […]

Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Breakfast Scheme: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీంను ప్రారంభిస్తామని తెలిపారు.హైదరాబాద్ మధుర్‌నగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు […]

TG Panchayat Raj: సుదీర్ఘ నిరీక్షణకు తెర.. పంచాయతీరాజ్‌లో ప్రమోషన్లు..!
Minister Seethakka: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Minister Seethakka: వీది కుక్క‌ల‌ను చంపిన సర్పంచ్‌లపై క‌ఠిన చ‌ర్య‌లు: మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×