E-Paper
Advertisement
Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం.. మంత్రి సీతక్క ఏమన్నారంటే?
Telangana Gram Panchayat Funds: తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధుల విడుదల.. మంత్రి సీతక్క విజ్ఞప్తి
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో.. కేసీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..!

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో.. కేసీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..!

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. […]

Cheryal Municipal Elections: హరీష్ రావు వల్లనే ఈ ప్రాంత రైతులు మోసపోయారు: ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
Gram Panchayat: తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల..
Advocate Murder: యువ న్యాయవాది హత్య ఘటనపై మంత్రి సీతక్క సీరియస్.. కఠినంగా శిక్షించాలని డిమాండ్!
Medaram Jathara 2026: రెండున్నర కోట్ల మంది భక్తుల రాక.. విపక్షాల ప్రశంసలే మాకు నిదర్శనం..  మంత్రి సీతక్క
Minister Seethakka: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క.. మీ కుట్రలు సాగవని హెచ్చరిక..!
Medaram Jathara: సమ్మక్క ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Medaram Jathara: సమ్మక్క ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత అంగరంగ వైభవంగా సాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరలో భాగంగా అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర బ్రహ్మాండంగా కొనసాగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం సమ్మక్క-సారలమ్మలు ఎంతో మహిమగల తల్లులని, మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా వారు నెరవేరుస్తారని సీతక్క విశ్వాసం వ్యక్తం […]

Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!

Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!

Pemberthy Incident: జనగామ జిల్లా పెంబర్తి వద్ద శుక్రవారం మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహికి దారితీసింది. పెంబర్తి క్రాస్ రోడ్డు వద్ద వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టే సమయంలో, ఎమ్మెల్యే పల్లా […]

Minister Seethakka: ములుగు జిల్లా రద్దు అవుతోందా..? మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
Medaram Jatara 2026: కేసీఆర్‌ను కలవనున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎందుకంటే?
Anganwadi Breakfast Scheme: గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి.. అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

Anganwadi Breakfast Scheme: గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి.. అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

Anganwadi Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల పోషకాహారాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది. 2026 జనవరి మొదటి వారంలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశగా ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ రూపంలో హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించనుండటం విశేషం. నగర పరిధిలోని ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు […]

Minister Seethakka: ఉపాధ్యాయుల చేతిలోనే దేశ భవిష్యత్తు: మంత్రి సీతక్క
Minister Seethakka: ములుగు బ్లాక్ బెర్రీ ఐలాండ్ పునఃప్రారంభం.. ప్రారంభించిన మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×