E-Paper
Advertisement
BRS Party: గులాబీ అధిష్టానం బిగ్ టాస్క్.. మున్సిపాలిటీ గెలుపు బాధ్యత మాజీ మంత్రులదే!

BRS Party: గులాబీ అధిష్టానం బిగ్ టాస్క్.. మున్సిపాలిటీ గెలుపు బాధ్యత మాజీ మంత్రులదే!

BRS Party:  మాజీ మంత్రులకు గులాబీ అధిష్టానం టాస్క్ అప్పగించింది. మున్సిపాలిటీల్లోపార్టీని గెలిపించుకోవాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాల్లో అన్నిమున్సిపాలిటీల సమన్వయ బాధ్యతలను ఇచ్చింది. అయితే వారు ఎలా ముందుకు వెళ్తారు.. పార్టీ అభ్యర్థులను ఎలా విజయతీరాలను చేర్చుతారనేది ఇప్పుడు పార్టీలోనే చర్చకుదారితీసింది. పార్టీ సైతం మాజీ మంత్రుల పనితీరుపైన దృష్టిసారించింది. మున్సిపాలిటీల్లో వారు చేసే ప్రచారసరళిపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేటీఆర్, హరీష్ రావు లు వారివారి ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం స్పీడ్ పెంచారు. ప్రతిపక్షంలో […]

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!
Sridhar Babu on BRS: మాట తప్పని ప్రభుత్వం మాది.. గ్యారెంటీలను పట్టాలెక్కిస్తున్నా.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Huzurabad Municipal: హుజూరాబాద్ మున్సిపల్ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: వొడితల ప్రణవ్!

Huzurabad Municipal: హుజూరాబాద్ మున్సిపల్ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: వొడితల ప్రణవ్!

Huzurabad Municipal: హుజురాబాద్ స్వేచ్ఛ: హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర మొదలైందని, రాబోయే ఎన్నికల్లో రెండు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనలో భాగంగా కౌన్సిలర్ అభ్యర్థులతో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నిప్పులు చెరిగారు. ప్రత్యర్థుల కుతంత్రాలను తిప్పికొట్టి, ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలవాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ సందర్భంగా ప్రణవ్ […]

BRS Party: బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ.. రోడ్డెక్కిన నేతలు.. రెబల్స్ కొంపముంచే అవకాశం?

BRS Party: బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ.. రోడ్డెక్కిన నేతలు.. రెబల్స్ కొంపముంచే అవకాశం?

BRS Party: మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీలో అసంతృప్తి బయటపడుతుంది. టికెట్లు రాని నేతలు రోడ్డుకెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పలువురు మాత్రం సైలెంట్ గా ఉంటూ పార్టీ ఓటమికి వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ రెబల్స్ పోటీలో ఉండటంతో ఇన్ చార్జులకు తలనొప్పిగా మారింది. మెజార్టీ స్థానాలే లక్ష్యం నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసింది. 123 మున్సిపల్, పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇందులో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా గులాబీ పావులు కదుపుతున్నప్పటికీ […]

Nitin Nabin: నేడు తెలంగాణకు నితిన్ నబీన్.. పాలమూరు సభతో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్!
Jana Sena And BJP: మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ.. పవన్‌తో కమలనాథుల చర్చలు సఫలం!
Mahabubabad Municipal: కాంగ్రెస్.  సీపీఐ పొత్తు బ్రేక్.. బీఆర్ఎస్‌తో సీపీఐ ఒప్పందం.. మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్ట్!

Mahabubabad Municipal: కాంగ్రెస్. సీపీఐ పొత్తు బ్రేక్.. బీఆర్ఎస్‌తో సీపీఐ ఒప్పందం.. మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్ట్!

Mahabubabad Municipal:  మహబూబాబాద్ స్వేచ్ఛ: 2014 మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన సిపిఐ  నేడు కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య ఒత్తులు కుదరకపోవడంతో కాంగ్రెస్ ను స్కిప్ చేసి వైపు సిపిఐ పార్టీ స్టెప్ తీసుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో సమన్వయం కుదుర్చుకునేందుకు  రాత్రి చర్చలు జరిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయని సిపిఎం కలిసిపోతే, సపోర్టు చేసిన సిపిఐ పార్టీ […]

Municipal Elections: హుజురాబాద్ కాంగ్రెస్‌లో ముదిరిన టికెట్ల సెగ.. ఇన్‌చార్జ్ ప్రణవ్ వైఖరిపై ఆశావహుల తిరుగుబాటు
Jeevan Reddy: జెండా మోసినోడికి టికెట్ లేదు.. వలస వచ్చినోడికి బీ-ఫామ్.. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆవేదన
Ponguleti Srinivas Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం.. విపక్షాల తీరుపై మంత్రి పొంగులేటి ఫైర్!
Mahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10  సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!

Mahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10 సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!

Mahabubabad Municipal: మహబూబాబాద్ స్వేచ్ఛ:  నూతనంగా నగరపాలక సంస్థగా ఏర్పడిన కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ చేసిన సిపిఐ, కాంగ్రెస్ ( Congress)  పార్టీలు నేడు మేయర్ పీఠం కోసం కుస్తీ పడుతున్నాయి. స్థానికంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మేయర్ పీఠం కోసం పావులు కదుపుతున్నాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అత్యధికంగా పాల్వంచలో ఉండడంతో సిపిఐ కి లాబించే అవకాశం ఉన్నట్లుగా […]

BRS: పురపోరు ఖర్చు ఇన్‌ఛార్జీలదే.. తేల్చిచెప్పిన బీఆర్ఎస్ పార్టీ.. భవిష్యత్ లో ఆ నేతల భవిష్యత్ కష్టమే?

BRS: పురపోరు ఖర్చు ఇన్‌ఛార్జీలదే.. తేల్చిచెప్పిన బీఆర్ఎస్ పార్టీ.. భవిష్యత్ లో ఆ నేతల భవిష్యత్ కష్టమే?

BRS: మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారఖర్చును ఆనియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీకే అప్పగించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నుంచి ఖర్చు ఇస్తారని భావించినట్లు ఇన్ చార్జీనే పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఖర్చుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చారు. గెలుపుబాధ్యతను సైతం వారికే అప్పగించడంతో వారు ఇప్పుడు ఖర్చుపెడితే తమకు కలిసివస్తుందా? లేదా? అనే అంశాలపై బేరీజు వేసుకుంటున్నారు. గెలిపించుకోకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల టికెట్ కష్టంగా మారే అవకాశం ఉంది. […]

Jangaon Municipality: జ‌న‌గామ‌ మున్సిపాలిటిలో ఆ పార్టీలకు కుదిరిన దోస్తీ.. ఈసారైనా పీఠం చేతికి చిక్కేనా?

Jangaon Municipality: జ‌న‌గామ‌ మున్సిపాలిటిలో ఆ పార్టీలకు కుదిరిన దోస్తీ.. ఈసారైనా పీఠం చేతికి చిక్కేనా?

Jangaon Municipality: జ‌న‌గామ‌, స్వేచ్ఛ‌: జ‌న‌గామ మున్సిపాలిటిలో కాంగ్రెస్ పార్టీ క‌మ్యూనిస్టుల‌తో దోస్తి కుదిరింది. సీట్ల పంప‌కాలు కూడా పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ గెలుపే ల‌క్ష్యంగా నేత‌లంతా ఒక్క‌ట‌య్యారు. జ‌న‌గామ కాంగ్రెస్‌లో ఉన్న మూడు ముక్క‌లాట‌కు నేత‌లంతా క‌లిసి ముగింపు ప‌లికారు. డీసీసీ అధ్య‌క్షురాలు లాకావ‌త్ ధ‌న్వంతి చొర‌వ‌తో కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపుల‌ను తాత్కాలికంగా ప‌క్క‌న‌పెట్టారు. కాంగ్రెస్‌లోని వ‌ర్గ‌పోరుతో స‌త‌మ‌త‌మైన ద్వితీయ, తృతీయ శ్రేణి నేత‌లు క‌లిసి మున్సిపోల్ బ‌రిలో దూసుకుపోతున్నారు. తామంతా ఒక్క‌టే అని కాంగ్రెస్ […]

Ponguleti Srinivas Reddy: ఏదులాపురం మున్సిపల్ పోరులో హస్తం దూకుడు.. బీ ఫాంలతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం!

Big Stories

Advertisement
×